ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/ap-ration-carde1ee59ef-49e5-462f-b89b-c36e5b28a1ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/ap-ration-carde1ee59ef-49e5-462f-b89b-c36e5b28a1ed-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్నారు. ముఖ్యంగా నవరత్నాల పేరుతో వచ్చిన పథకాలన్నీ కూడా బాగానే సక్సెస్ అవుతున్నాయి. తాజాగా ప్రజల ఆరోగ్యం గురించి ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. తాజాగా రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త తెలియజేశారు. ప్రజల ఆరోగ్యం కోసం పలు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది. మే ఒకటవ తారీఖు నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికి చిరుధాన్యాలు కూడా అందించే విధంగా చర్యలు చేపట్టినట్లAP RATION CARD{#}Rayalaseema;Telangana Chief Minister;Doctor;Government;Andhra Pradesh;Success;Reddyరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వ..!!రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వ..!!AP RATION CARD{#}Rayalaseema;Telangana Chief Minister;Doctor;Government;Andhra Pradesh;Success;ReddyThu, 27 Apr 2023 15:44:09 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్నారు. ముఖ్యంగా నవరత్నాల పేరుతో వచ్చిన పథకాలన్నీ కూడా బాగానే సక్సెస్ అవుతున్నాయి. తాజాగా ప్రజల ఆరోగ్యం గురించి ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. తాజాగా రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త తెలియజేశారు. ప్రజల ఆరోగ్యం కోసం పలు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది. మే ఒకటవ తారీఖు నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికి చిరుధాన్యాలు కూడా అందించే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.


మే 1వ తేదీ నుంచి రాయలసీమ జిల్లాలో జొన్నలు రాగులు పంపిణీ చేస్తున్నారని పిడిఎఫ్ ద్వారా పేదలకు కూడా పౌష్టికార ఉత్పత్తులను అందించాలని లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పౌరసరాఫరాల సంస్థ రైతుల నుంచి జొన్న ఉత్పత్తులను కూడా సేకరించగా కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎఫ్సిఐ ద్వారా రాగులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. అలాగే రైతుల వేసిన పంటను కూడా ఏపీ సర్కార్ కొనుగోలు చేయడంతో పాటు చిరుధాన్యాలు ఎలా పండించాలని అవగాహన కూడా కల్పిస్తున్నట్లు సమాచారం.


మొదట రాయలసీమ జిల్లాలలో రాగులు, జొన్నలు పంపిణీ చేస్తున్నారని ఈ పంపిణీ విజయవంతం అయితే రాష్ట్రమంతటా కూడా చిరుధాన్యాల పంపిణీ అమలు చేస్తామని ప్రభుత్వం తెలుపుతోంది. కేంద్రం కూడా చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రజల ఆరోగ్యం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇందులో భాగంగా బియ్యం కంటే రాగులు జొన్నలు పౌష్టికాహారంగా భావించి  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వం చిరుధాన్యాలను కొనుగోలుక అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి అందుకే ప్రభుత్వం చిరుధాన్యాల పంపిణీ చేయబోతోందని తెలుస్తోంది. గోధుమపిండి కిలో రూ .16 రూపాయలు కంది బ్యాలెన్స్ సబ్సిడీ కింద రూ .67 రూపాయలు అందిస్తున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

'విరుపాక్ష' డైరెక్టర్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్..?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>