MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amalapaulcbe14214-5ad3-4d10-94d5-dbd2d6b8c191-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amalapaulcbe14214-5ad3-4d10-94d5-dbd2d6b8c191-415x250-IndiaHerald.jpgసౌత్ సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్స్ కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధపడుతూ ఉంటారు. కథలో ఇంపాక్ట్ ఉంటే ఆఖరికి ఎటువంటి మొహమాటం లేకుండా నగ్నంగా నటించి అలరిస్తూ ఉంటారు. అలాంటి హీరోయిన్స్ లో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు అమలాపాల్. ప్రేమఖైదీ అనే డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అమలాపాల్. ఆ సినిమాలో తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించి ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుందిAmalapaul{#}amala paul anaka;Kannada;Heroine;Telugu;Cinemaమరోసారి నగ్నంగా నటించడానికి నేను రెడీ అంటున్న అమలాపాల్..?మరోసారి నగ్నంగా నటించడానికి నేను రెడీ అంటున్న అమలాపాల్..?Amalapaul{#}amala paul anaka;Kannada;Heroine;Telugu;CinemaThu, 27 Apr 2023 12:32:39 GMTసౌత్ సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్స్ కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధపడుతూ ఉంటారు. కథలో ఇంపాక్ట్ ఉంటే ఆఖరికి ఎటువంటి మొహమాటం లేకుండా నగ్నంగా నటించి అలరిస్తూ ఉంటారు. అలాంటి హీరోయిన్స్ లో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు అమలాపాల్. ప్రేమఖైదీ అనే డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అమలాపాల్. ఆ సినిమాలో తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించి ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే  కెరీర్ ప్రారంభంలో పద్ధతిగా ఉండే పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈమె..

ఆ తర్వాత క్రేజ్ పెరగడంతో డిఫరెంట్ రోల్స్ లో నటించడానికి ఆసక్తి చూపించింది. ఆపై లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది. ఈమధ్య వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఇక సినిమాలతో పాటు తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా అమలాపాల్ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడికి భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే మొన్నా మధ్య ఏకంగా నగ్నంగా నటించి అందరికీ భారీ షాక్ ఇచ్చింది అమలాపాల్. గతంలో ఈ హీరోయిన్ 'ఆమె' అనే సినిమాలో నగ్నంగా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ హీరోయిన్ పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్ గా అమలాపాల్ 'ఆడు జీవితం' అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో హాట్ లిప్ లాక్ తో రెచ్చిపోయింది.

ఇందులో మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించాడు. ఇక ఈ మూవీలో లిప్ లాక్ తో రెచ్చిపోయిన అమలాపాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేసింది. తాజా ఇంటర్వ్యూలో అమలాపాల్ మాట్లాడుతూ..' ఆడు జీవితం సినిమాలో లిప్ లాక్ సన్నివేశం బాగా వర్కౌట్ అయింది. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా నటిస్తా. అవసరమైతే మరోసారి న్యూడ్ గా నటించడానికి కూడా నేను రెడీ' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అమలాపాల్. దీంతో అమలాపాల్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.ఇక ప్రస్తుతం తెలుగులో కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు,వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ...!!



RRR Telugu Movie Review Rating

పొట్టి ఎల్లో కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో మైమరపిస్తున్న సదా..!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>