MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gopi-chandhff8ed4ad-8bb6-43ee-b1e0-276fc10b480b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gopi-chandhff8ed4ad-8bb6-43ee-b1e0-276fc10b480b-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో శ్రీ వాసు ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఈ దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన సినిమాలలో లక్ష్యం ... లౌక్యం ... డిక్టేటర్ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి. ఈ మూవీ ల విజయాలతో శ్రీ వాసు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడి గా మారిపోయాడు. ఇలా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి gopi chandh{#}Kushboo;Loukyam;Mass;sree;Tollywood;jagapati babu;Industry;Heroine;cinema theater;Darsakudu;Director;Telugu;Box office;Hero;Cinema"రామబాణం" మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసిన చిత్ర బృందం..!"రామబాణం" మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసిన చిత్ర బృందం..!gopi chandh{#}Kushboo;Loukyam;Mass;sree;Tollywood;jagapati babu;Industry;Heroine;cinema theater;Darsakudu;Director;Telugu;Box office;Hero;CinemaThu, 27 Apr 2023 14:22:44 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో శ్రీ వాసు ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఈ దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన సినిమాలలో లక్ష్యం ... లౌక్యం ... డిక్టేటర్ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి. 

మూవీ ల విజయాలతో శ్రీ వాసు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడి గా మారిపోయాడు. ఇలా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడి గా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు తాజాగా రామబాణం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాలో గోపీచంద్ హీరో గా నటించగా డింపుల్ హయతి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

జగపతి బాబు ... కుష్బూ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ ని మే 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు /  ఏ సర్టిఫికెట్ లభించింది. గోపీచంద్ ... శ్రీ వాసు కాంబినేషన్ లో లక్ష్యం ... లౌక్యం మూవీ లు రూపొంది మంచి విజయాలను అందుకున్నాయి. ఇలా వీరి కాంబినేషన్ లో ఇది వరకే రెండు విజయాలు ఉండడంతో రామబాణం మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.





RRR Telugu Movie Review Rating

పొట్టి ఎల్లో కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో మైమరపిస్తున్న సదా..!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>