MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shivathmikaeb15725c-7076-4c48-88cb-28fdc38089c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shivathmikaeb15725c-7076-4c48-88cb-28fdc38089c2-415x250-IndiaHerald.jpgఅలనాటి కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు సూపర్ క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను కొనసాగించిన రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ గత కొన్ని సంవత్సరాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డీల పడిపోయిన సందర్భంలో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన గరుడ వేగ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. తాజాగా రాజశేఖర్ "శేఖర్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే తెలుగు సిshivathmika{#}praveen;Rajasekhar Sivatmika;Anand Deverakonda;Dorasani;dr rajasekhar;Red;Tollywood;Box office;Hero;Telugu;media;Heroine;Industry;Cinemaచీరకట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్లో మెరిసిపోతున్న ఆనంద్ దేవరకొండ హీరోయిన్..!చీరకట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్లో మెరిసిపోతున్న ఆనంద్ దేవరకొండ హీరోయిన్..!shivathmika{#}praveen;Rajasekhar Sivatmika;Anand Deverakonda;Dorasani;dr rajasekhar;Red;Tollywood;Box office;Hero;Telugu;media;Heroine;Industry;CinemaThu, 27 Apr 2023 14:42:53 GMTఅలనాటి కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు సూపర్ క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను కొనసాగించిన రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ గత కొన్ని సంవత్సరాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డీల పడిపోయిన సందర్భంలో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన గరుడ వేగ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. 

తాజాగా రాజశేఖర్ "శేఖర్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న రాజశేఖర్ కొన్ని సంవత్సరాల క్రితమే తన కూతురు అయినటువంటి శివాత్మిక రాజశేఖర్ ను కూడా సినిమా ఇండస్ట్రీ లోకి రంగ ప్రవేశం చేయించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ఆనంద్ దేవరకొండ హీరో గా రూపొందినటువంటి దొరసాని మూవీ తో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత పలు మూవీ లలో నటించిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో శివాత్మిక తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్.లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా శివత్మిక అదిరిపోయే లుక్ లో శారీ ని కట్టుకొని ... రెడ్ కలర్ లో ఉన్న స్లేవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

పొట్టి ఎల్లో కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో మైమరపిస్తున్న సదా..!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>