Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-1e1b8389-843c-4d40-a6b2-86ff94458d94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-1e1b8389-843c-4d40-a6b2-86ff94458d94-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో అజిత్ కూడా ఒకరు కాగా అజిత్ కు సోషల్ మీడియా లో ఊహించని స్థాయి లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే. అజిత్ ఈ ఏడాది తునివు సినిమా తో సక్సెస్ ను సొంతం చేసుకోగా తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ దక్కాలని కూడా ఈ హీరో భావిస్తున్నారు. అజిత్ 62 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంద నే విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ హీరో నేపాల్ లో ఉన్న రెస్టారెంట్ లో చెఫ్ గా మారిపోయి అందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. స్టార్ డమ్ ఉన్నా అజిత్ సామాన్యుడి లా వంట చేయడSocialstars lifestyle {#}Nepal;Ajit Pawar;ajith kumar;India;Tollywood;Hero;Success;media;Cinemaచెఫ్ గా మారిపోయిన స్టార్ హీరో అజిత్...!!చెఫ్ గా మారిపోయిన స్టార్ హీరో అజిత్...!!Socialstars lifestyle {#}Nepal;Ajit Pawar;ajith kumar;India;Tollywood;Hero;Success;media;CinemaThu, 27 Apr 2023 23:19:43 GMTకోలీవుడ్  స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో అజిత్ కూడా ఒకరు కాగా అజిత్ కు సోషల్ మీడియా లో ఊహించని స్థాయి లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే.

అజిత్ ఈ ఏడాది తునివు సినిమా తో సక్సెస్ ను సొంతం చేసుకోగా తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ దక్కాలని కూడా ఈ హీరో భావిస్తున్నారు. అజిత్ 62 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంద నే  విషయం తెలిసిందే.

అయితే ఈ స్టార్ హీరో నేపాల్ లో ఉన్న రెస్టారెంట్ లో చెఫ్ గా మారిపోయి అందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. స్టార్ డమ్ ఉన్నా అజిత్ సామాన్యుడి లా వంట చేయడం కొంతమందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విదేశాల్లో సైతం అజిత్ కు ఊహించని స్థాయి లో అభిమానులు కూడా ఉన్నారు. అజిత్ సాధారణ జనాలతో కలవడానికి ఎంతగానో ఇష్టపడతార నే సంగతి తెలిసిందే. నేపాల్ హోటల్ టీం అజిత్ తో ఫోటోలు దిగగా ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

అజిత్ ప్రస్తుతం ప్రపంచం మొత్తం తిరిగి రావాలని భావిస్తున్నారని సమాచారం. టాలీవుడ్ మార్కెట్ పై దృష్టి పెడితే మాత్రం అజిత్ కు కెరీర్ పరంగా మరింత సక్సెస్ దక్కే అవకాశం కూడా ఉంది. అజిత్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాలని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం విశేషం అజిత్ పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉందని సమాచారం.

సినిమా సినిమాకు అజిత్ ఎదుగుతుండగా ఇతర హీరోల అభిమానుల్లో  కూడా అజిత్ కు క్రేజ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో అజిత్ మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. అజిత్ వయస్సు పెరుగుతున్నా యంగ్ గా కనిపిస్తూ తన నటనతో అందరిని ఆకట్టుకుంటున్నారు. అజిత్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ సినిమా చేయబోతున్న ఆ డైరెక్టర్....!!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>