HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe5041490-52e3-4ae5-89f6-43bea8bade74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe5041490-52e3-4ae5-89f6-43bea8bade74-415x250-IndiaHerald.jpgవెండి మన శరీరం నుండి చాలా వ్యాధులను దూరం చేస్తుంది. మత్స్య పురాణం ప్రకారం, వెండి శివుని మూడవ కన్ను నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఈ వెండి మన ఆరోగ్య సమస్యలను నయం చేయడమే కాకుండా, గ్రంధాలలో దీనిని ఒక పవిత్ర లోహంగా పేర్కొన్నారు. వెండి పాత్రలలో దేవుడికి నైవేద్యాన్ని ఇవ్వడానికి కారణం ఇదే.పూర్వ కాలంలో రాజుల ఇళ్లలో బంగారం, వెండితో సహా లోహాలతో చేసిన పాత్రల్లోనే ఎక్కువగా ఆహారం తీసుకునేవారు. అయినా కూడా నేటికీ చాలా ఇళ్లలో వెండి పాత్రలు చాలా అరుదుగా వాడుతున్నారు. అయితే ఆయుర్వేదం ప్రకారం వెండిలో 100 శాతం బ్యాHEALTH{#}Acidity;Manam;Silverవెండి పళ్లెంలో ఆహారం తింటే ఎన్నో లాభాలు?వెండి పళ్లెంలో ఆహారం తింటే ఎన్నో లాభాలు?HEALTH{#}Acidity;Manam;SilverThu, 27 Apr 2023 15:46:24 GMTవెండి మన శరీరం నుండి చాలా వ్యాధులను దూరం చేస్తుంది. మత్స్య పురాణం ప్రకారం, వెండి శివుని మూడవ కన్ను నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఈ వెండి మన ఆరోగ్య సమస్యలను నయం చేయడమే కాకుండా, గ్రంధాలలో దీనిని ఒక పవిత్ర లోహంగా పేర్కొన్నారు. వెండి పాత్రలలో దేవుడికి నైవేద్యాన్ని ఇవ్వడానికి కారణం ఇదే.పూర్వ కాలంలో రాజుల ఇళ్లలో బంగారం, వెండితో సహా లోహాలతో చేసిన పాత్రల్లోనే ఎక్కువగా ఆహారం తీసుకునేవారు. అయినా కూడా నేటికీ చాలా ఇళ్లలో వెండి పాత్రలు చాలా అరుదుగా వాడుతున్నారు. అయితే ఆయుర్వేదం ప్రకారం వెండిలో 100 శాతం బ్యాక్టీరియా ఉండదు. వెండి మన ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక పరిశోధన ప్రకారం వెండి యాంటీ బాక్టీరియల్ అలాగే యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంది. దీని వల్ల మన శరీరం బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్ల నుంచి రక్షణ కలుగుతుంది. సిల్వర్ అయాన్లు శరీరంలోని బ్యాక్టీరియాపై ఖచ్చితంగా దాడి చేస్తాయి. అయితే ఈ సిల్వర్ అయాన్లు.. వైరస్ ను ఏ విధంగా చంపుతుందో స్పష్టమైన రీజన్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది.


ఇంకా అంతేకాదు వెండి పాత్రలో తినే ఆహారం జలుబు, ఫ్లూ నుంచి కూడా సులభంగా రక్షణ ఇస్తుంది.అంతేగాక వ్యాధి కారక వైరస్ లపై కూడా పోరాడుతుంది.వ్యాధి కారక వైరస్ తో పోరాడమే కాదు.. ఆరోగ్యానికి బాగా మేలు చేసే తెల్ల రక్త కణాలు, రసాయనాలు ఇంకా ప్రోటీన్లను ఇస్తుంది. వెండి అనేది ఆ రసాయన మూలకాలలో ఒకటి.దీని వల్ల శరీరం రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు.అలాగే కంటి వ్యాధులు, అసిడిటీ ఇంకా శారీరక చికాకులను తొలగించడంలో వెండి సహాయపడుతుంది. వెండితో చేసిన పాత్రలను వాడటం వల్ల మానసిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇంకా అంతేకాదు శరీరంలో చక్కెర స్థాయి కూడా సాధారణ స్థాయిలో ఉంచుతుంది. మధుమేహ ప్రమాదాన్ని కూడా ఈజీగా తగ్గిస్తుంది. కాబట్టి మాములు ప్లేట్ లలో అన్నం తినకుండా ఖచ్చితంగా వెండి పాత్రలో మాత్రమే భోజనం చెయ్యండి. ఖచ్చితంగా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొంది ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తారు.



RRR Telugu Movie Review Rating

'విరుపాక్ష' డైరెక్టర్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్..?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>