EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/googlec73e4747-535b-429a-913b-27d638b840b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/googlec73e4747-535b-429a-913b-27d638b840b8-415x250-IndiaHerald.jpgచదువుల్లో బీటెక్ చదివారంటే అది ఒక గొప్ప క్రేజీలా, గొప్ప విషయంలా చెప్పుకుంటూ ఉంటారు. మా వాళ్ళు బీటెక్ అని. ఎందుకంటే అది చదివిన తర్వాత సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్లుగా సెట్ అయిపోవచ్చని, విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోవచ్చని ఆలోచనతో కూడా చాలామంది ఈ బీటెక్ చదువుతూ ఉంటారు. ఇంక ఏ చదువు చదవకుండా, ఏ వృత్తి ఉద్యోగాలు కి వెళ్లకుండా ఓన్లీ బీటెక్ ద్వారా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా సెటిల్ అయిపోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు దాని పర్యవసనం భారతదేశం ఫేస్ చేస్తుందని తెలుస్తుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు పోతున్నాయి. లకGOOGLE{#}Google;war;software;Russia;Indiaషాకుల మీద షాకులిస్తున్న 'గూగుల్‌'?షాకుల మీద షాకులిస్తున్న 'గూగుల్‌'?GOOGLE{#}Google;war;software;Russia;IndiaThu, 27 Apr 2023 09:00:00 GMTచదువుల్లో బీటెక్ చదివారంటే అది ఒక గొప్ప క్రేజీలా, గొప్ప విషయంలా చెప్పుకుంటూ ఉంటారు. మా వాళ్ళు బీటెక్ అని. ఎందుకంటే అది చదివిన తర్వాత సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్లుగా సెట్ అయిపోవచ్చని, విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోవచ్చని ఆలోచనతో కూడా చాలామంది ఈ బీటెక్ చదువుతూ ఉంటారు. ఇంక ఏ చదువు చదవకుండా, ఏ వృత్తి ఉద్యోగాలు కి వెళ్లకుండా ఓన్లీ బీటెక్ ద్వారా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా సెటిల్ అయిపోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు.


ఇప్పుడు దాని పర్యవసనం భారతదేశం ఫేస్ చేస్తుందని తెలుస్తుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు పోతున్నాయి. లక్షలకి లక్షలు జీతాలు ఇచ్చే బడా బడా కంపెనీలు కూడా తమకు సంబంధించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులను తీసివేసే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు తొలగించబడడంతో లే ఆఫ్ లలో ఎక్కువగా సఫర్ అయ్యేది భారతీయులే. ఇప్పుడు వరకు జరుగుతున్న జీవితానికి పెద్ద షాక్ అనేది వాళ్ళకి ఎదురైందని తెలుస్తుంది.


ఎక్స్పెన్షన్ కూడా ఎత్తివేస్తున్నారు అని తెలుస్తుంది. గూగుల్ తాజాగా కన్స్ట్రక్షన్ ఆఫ్ మాసివ్ సిలికాన్ వ్యాలీ క్యాంపస్ ను ఆపేసింది. గూగుల్ తనకి ఆదాయం తగ్గినటువంటి నేపథ్యంలో సిలికాన్ వ్యాలీలో పెద్ద క్యాంపస్ ఏర్పాటు చేసి భారీ ఎత్తున ఉద్యోగాలు ఇస్తానని గతంలో ప్రకటించినా, కానీ ఇప్పుడు దాన్ని ఆపేసినట్లుగా తెలుస్తుంది. సాఫ్ట్ వేర్  ఉద్యోగమే గొప్పదని భావించుకుంటూ వచ్చిన వాళ్లకి పెద్ద సమస్య ఎదురయింది ఇప్పుడు.


ఈ సమస్య అందరికీ వస్తుందని కాదు. కానీ రాబోయే కాలం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు గడ్డు కాలమేనని తెలుస్తుంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగనంత వరకూ ఈ సమస్యకి ఒక సమాధానం దొరకదని తెలుస్తుంది. యుద్ధానికి దీనికి సంబంధం ఏంటంటే, ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా రెసిషన్ ఇంపాక్ట్ పడేది సాఫ్ట్ వేర్  రంగం మీదే. ఆదాయ వనరులే లేనటువంటి పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్తుంది అనేదే ప్రశ్న.



RRR Telugu Movie Review Rating

జగన్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చెల్లె షర్మిల?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>