MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthaacd992bc-21e3-46fa-90a7-3960cadfefc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthaacd992bc-21e3-46fa-90a7-3960cadfefc3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సమంతా గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతోంది.. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల్లో కొంతమంది డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు.. కొన్నిసార్లు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రోడక్ట్లను కూడా ప్రమోట్ చేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురి అవుతూ ఉంటారు. వాస్తవానికి అది ఆరోగ్యానికి మంచిది కాదు అని వారికి తెలిసినా సరే డబ్బు కోసం ఎవరిని లెక్కచేయకుండా ఇలాంటి ఒక బ్రాండ్లను ప్రమోట్ చేస్తూSAMANTHA{#}marriage;media;Indiaసమంతను ఏకీపారేస్తున్న నెటిజన్స్..!సమంతను ఏకీపారేస్తున్న నెటిజన్స్..!SAMANTHA{#}marriage;media;IndiaThu, 27 Apr 2023 14:00:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సమంతా గురించి అందరికీ తెలిసిన విషయమే.  ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతోంది.. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల్లో కొంతమంది డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు.. కొన్నిసార్లు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రోడక్ట్లను కూడా ప్రమోట్ చేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురి అవుతూ ఉంటారు. వాస్తవానికి అది ఆరోగ్యానికి మంచిది కాదు అని వారికి తెలిసినా సరే డబ్బు కోసం ఎవరిని లెక్కచేయకుండా ఇలాంటి ఒక బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు.

అంతేకాదు తాము కూడా అది వాడుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ విషయంపై తాజాగా కొంతమంది  ఫైర్ అవుతున్నారు ఇక అసలు విషయంలోకి వెళ్తే.. గత సంవత్సరం కింద నుంచి సమంతకు సంబంధించిన ఏ వార్త అయినా సరే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది. అప్పటికే స్టార్ హీరోయిన్గా మంచి అనుభవం ఉన్న ఈమె అప్పట్లో కూడా స్టార్ హీరోయిన్గా ఆమెకు మంచి అభిమానం ఉండేది. అయినా కూడా ఆమెకు సంబంధించిన ఏ వార్త అప్పుడు అతిగా వైరల్ అయ్యేది కాదు. కానీ నాగచైతన్యని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న తర్వాత మరింత వార్తల్లో నిలుస్తోంది.

ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న ఈమె తాజాగా కూల్డ్రింక్ పెప్సీ కి సంబంధించి ఒక యాడ్ ప్రమోషన్ చేసింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఆ వీడియో చూసిన చాలామంది నెగటివ్గా కామెంట్లు చేస్తున్నారు. అనారోగ్యకరమైన కూల్ డ్రింక్స్ గురించి ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు డబ్బు కోసం ఎంత దిగజారాలా అంటూ ఆమెపై చాలా ఘోరంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.



RRR Telugu Movie Review Rating

పొట్టి ఎల్లో కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో మైమరపిస్తున్న సదా..!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>