MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyamala9540a35d-f70b-4cd7-9548-5a5d45a332da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyamala9540a35d-f70b-4cd7-9548-5a5d45a332da-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటి మరియు యాంకర్ అయినటు వంటి శ్యామల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు ... సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో నటించి నటిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శ్యామల ... సాయి ధరమ్ తేజ్ హీరో గా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందినటు వంటి విరుపాక్ష సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటshyamala{#}Syamala;Amarnath K Menon;television;sai dharam tej;Karthik;Beautiful;Josh;media;Telugu;Cinemaబ్లాక్ కలర్ పలుచటి శారీలో కిల్లింగ్ లుక్స్ లో మైమరపిస్తున్న శ్యామల..!బ్లాక్ కలర్ పలుచటి శారీలో కిల్లింగ్ లుక్స్ లో మైమరపిస్తున్న శ్యామల..!shyamala{#}Syamala;Amarnath K Menon;television;sai dharam tej;Karthik;Beautiful;Josh;media;Telugu;CinemaThu, 27 Apr 2023 14:18:59 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటి మరియు యాంకర్ అయినటు వంటి శ్యామల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు ... సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో నటించి నటిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శ్యామల ... సాయి ధరమ్ తేజ్ హీరో గా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందినటు వంటి విరుపాక్ష సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ లో శ్యామల తన నటన తో ప్రేక్షకులను బాగానే అలరించింది. 

ఇలా వరుస సినిమా అవకాశాలతో ... టీవీ షో ల అవకాశాలతో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న శ్యామల సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా శ్యామల కు సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శ్యామల తన సోషల్ మీడియా అకౌంట్.లో అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి బ్లాక్ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లాక్ కలర్ బ్లౌజ్ ను ధరించి కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శ్యామల కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

6 రోజుల్లో "విరూపాక్ష" మూవీకి ప్రపంచవ్యాప్తంగా లభించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>