MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan73ae3c3c-c618-412b-9ef8-442d472bdf5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan73ae3c3c-c618-412b-9ef8-442d472bdf5e-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చరణ్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ నటుడు గా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం రామ్ చరణ్ ఏకంగా రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోగా ... ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చరణ్ ... ram charan{#}s j surya;Badrinath Temple;Badrinath;Ramayya Vastavayya;dil raju;srikanth;hari music;shankar;Blockbuster hit;sunil;hari;Box office;GEUM;Darsakudu;anjali;Pawan Kalyan;Ram Charan Teja;thaman s;Telugu;Hero;Director;bollywood;Cinema"గేమ్ చేంజర్" మూవీలో మరో విలన్..?"గేమ్ చేంజర్" మూవీలో మరో విలన్..?ram charan{#}s j surya;Badrinath Temple;Badrinath;Ramayya Vastavayya;dil raju;srikanth;hari music;shankar;Blockbuster hit;sunil;hari;Box office;GEUM;Darsakudu;anjali;Pawan Kalyan;Ram Charan Teja;thaman s;Telugu;Hero;Director;bollywood;CinemaThu, 27 Apr 2023 13:29:16 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చరణ్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ నటుడు గా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం రామ్ చరణ్ ఏకంగా రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.

 అందులో ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోగా ... ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చరణ్ ... శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... శ్రీకాంత్ , అంజలి , సునీల్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

ప్రముఖ దర్శకుడు మరియు నటుడు అయినటువంటి ఎస్ జె సూర్యమూవీ లో ప్రధాన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మరో విలన్ పాత్ర కూడా ఉండబోతున్నట్లు ఈ పాత్ర కూడా ఈ సినిమాలో హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మరో విలన్ పాత్ర కూడా హైలెట్ గా ఉండడంతో ఈ మూవీ లో బాలీవుడ్ నటుడిని ఆ విలన్ పాత్రలో తీసుకోవాలి అని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బాలీవుడ్ నటుడు హరి జోష్ ను ఈ మూవీ లో విలన్ పాత్రలో తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వరకు ఈ నటుడు తెలుగు సినిమాలు అయినటు వంటి బద్రీనాథ్ ... రామయ్య వస్తావయ్య సినిమాల్లో ముఖ్య పాత్రలలో నటించాడు.





RRR Telugu Movie Review Rating

6 రోజుల్లో "విరూపాక్ష" మూవీకి ప్రపంచవ్యాప్తంగా లభించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>