MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs-11-movie45be613c-02d8-4823-8773-5bdd3177ad04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs-11-movie45be613c-02d8-4823-8773-5bdd3177ad04-415x250-IndiaHerald.jpgమాస్ కా దాస్.. విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ సినిమా ఇటీవల విడుదలై పాన్ ఇండియా లెవెల్లో కమర్షియల్ గా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా తెలుగులో మాత్రం పరవాలేదు అనిపించింది. ఈ చిత్రాన్ని తానే స్వయంక దర్శకత్వం వహించారు. ఇందులో డ్యూయల్ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించారు విశ్వక్. విశ్వక్సేన్ బర్త్డే సందర్భంగా గత నెల మార్చి 29వ తేదీన ఒక సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ప్రకటించడం జరిగింది. ఇప్పటికే పలు చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరVS-11;MOVIE{#}anjali;naga;neha shetty;sithara;Viswak sen;Venky Atluri;Heroine;producer;Producer;Chaitanya;March;Rajahmundry;dil raju;News;India;Director;Chitram;CinemaVS-11 సరికొత్త సినిమాని ప్రారంభించిన విశ్వక్ సేన్ ..!!VS-11 సరికొత్త సినిమాని ప్రారంభించిన విశ్వక్ సేన్ ..!!VS-11;MOVIE{#}anjali;naga;neha shetty;sithara;Viswak sen;Venky Atluri;Heroine;producer;Producer;Chaitanya;March;Rajahmundry;dil raju;News;India;Director;Chitram;CinemaThu, 27 Apr 2023 08:00:00 GMTమాస్ కా దాస్.. విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ సినిమా ఇటీవల విడుదలై పాన్ ఇండియా లెవెల్లో కమర్షియల్ గా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా తెలుగులో మాత్రం పరవాలేదు అనిపించింది. ఈ చిత్రాన్ని తానే స్వయంక దర్శకత్వం వహించారు. ఇందులో డ్యూయల్ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించారు విశ్వక్. విశ్వక్సేన్ బర్త్డే సందర్భంగా గత నెల మార్చి 29వ తేదీన ఒక సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ప్రకటించడం జరిగింది.


ఇప్పటికే పలు చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని సూర్యదేవర నాగ వంశీ ,సాయి సౌజన్య శ్రీకర స్టూడియోస్తో కలిసి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ నటిస్తున్న 11వ సినిమా రామానాయుడు స్టూడియోలో పలు పూజ కార్యక్రమాలు నిన్నటి రోజున జరగడం జరిగింది. స్టూడియోలో కోవెలమందు విశ్వక్ సేన్ పై చిత్రీకరణ ముహూర్తపు సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకు క్లాప్ కొట్టినట్లుగా సమాచారం. నిర్మాత వెంకట్ బోయినపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు


దర్శకులు వెంకీ అట్లూరి నిర్మాతరం అచట చేతుల మీదుగా ఈ సినిమా స్క్రిప్ట్ ని చిత్ర బృందానికి అందించడం జరిగింది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ కాక ఒకరు అంజలి మరొకరు నేహా శెట్టి అన్నట్లుగా తెలుస్తోంది.. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం ఈ పీరియాడిక్ డ్రామా కోసం విశ్వక్సేన్ మేకోవర్ చేయడం విశేషమని చెప్పవచ్చు. తన పాత్ర ఓపెనింగ్ లోనే విశ్వక్ మీసాన్ని మేలేస్తున్నట్లుగా ఒక ఫోటో వైరల్ గా మారుతుంది ఈ ప్రారంభోత్సవానికి హీరోయిన్లలో ఒకరైన అంజలితోపాటు పలువురు నిర్మాతలు కూడా హాజరయ్యి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతోంది.



RRR Telugu Movie Review Rating

జగన్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చెల్లె షర్మిల?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>