BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/power06a4a9dd-7a0c-4045-9271-15d9f4fe5b81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/power06a4a9dd-7a0c-4045-9271-15d9f4fe5b81-415x250-IndiaHerald.jpgవిద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టీజన్స్ సమ్మె విరమించారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తుంది తామేనని, తమకు ఫిట్ మెంట్ విషయంలో సరైన న్యాయం జరగలేదని, అనేక ఏళ్లుగా ఉన్న సమస్యలు కూడా పరిష్కరించడంలేదని ఆర్టీజన్లు ఈనెల 26 నుంచి సమ్మె చేస్తున్నారు. నిన్న ట్రాన్స్ కో -జెన్కో సీఎండీ ప్రభాకర్ రావుతో వారు చర్చలు జరిపారు. సమ్మె విరమిస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు తెలిపారు. ఎం.ఐ.ఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే బల్లాల హామీ మేరకు తాము సమ్మె విరమిస్తున్నట్లpower{#}prabhakar;Telangana;Chintamaneni Prabhakar;CM;Strike;Parakala Prabhakar;electricity;MLA;MPగుడ్‌న్యూస్‌.. వాళ్లు సమ్మె విరమించారు?గుడ్‌న్యూస్‌.. వాళ్లు సమ్మె విరమించారు?power{#}prabhakar;Telangana;Chintamaneni Prabhakar;CM;Strike;Parakala Prabhakar;electricity;MLA;MPThu, 27 Apr 2023 08:45:41 GMTవిద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టీజన్స్ సమ్మె విరమించారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తుంది తామేనని, తమకు ఫిట్ మెంట్ విషయంలో సరైన న్యాయం జరగలేదని, అనేక ఏళ్లుగా ఉన్న సమస్యలు కూడా పరిష్కరించడంలేదని ఆర్టీజన్లు ఈనెల 26 నుంచి సమ్మె చేస్తున్నారు. నిన్న ట్రాన్స్ కో -జెన్కో సీఎండీ ప్రభాకర్ రావుతో వారు చర్చలు జరిపారు. సమ్మె విరమిస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు తెలిపారు.


ఎం.ఐ.ఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే బల్లాల హామీ మేరకు తాము సమ్మె విరమిస్తున్నట్లు ఎస్.సాయిలు ప్రకటించారు. తమ సమస్యలను సీఎం కేసీఆర్ తో మాట్లాడి పరిష్కరిస్తామని వారు తెలిపారని ఎస్.సాయిలు అన్నారు. వారి హామితో సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ఉందని..  అందుకే ఎమ్మెల్యే బల్లాలతో కలిసి విద్యుత్ సౌధకు వచ్చిన ఆర్టీజన్లు సీఎండీ ప్రభాకర్ రావును కలిసి చర్చించిన తర్వాత సమ్మె విరమిస్తున్నట్లు ఎస్.సాయిలు తెలిపారు.





RRR Telugu Movie Review Rating

జగన్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చెల్లె షర్మిల?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>