MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhila63a9f8c-e838-4fcc-adbd-2b5cce37813b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhila63a9f8c-e838-4fcc-adbd-2b5cce37813b-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ హీరోగా అఖిల్ మూవీ తో తన కెరీర్ ను మొదలు పెట్టాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త విపలం అయింది. ఆ తర్వాత ఈ హీరో పలు మూవీ లలో నటించాడు. అందులో ఆఖరుగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తర్వాత అఖిల్ ... సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని ప్రారంభించాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత అనేక కారణాల వల్ల ఈ సినakhil{#}cinema theater;surender reddy;Box office;akhil akkineni;News;Hero;Cinemaఅఖిల్ "ఏజెంట్" మూవీ విడుదలకు అంతా సిద్ధం..!అఖిల్ "ఏజెంట్" మూవీ విడుదలకు అంతా సిద్ధం..!akhil{#}cinema theater;surender reddy;Box office;akhil akkineni;News;Hero;CinemaThu, 27 Apr 2023 13:25:41 GMTఅక్కినేని అఖిల్ హీరోగా అఖిల్ మూవీ తో తన కెరీర్ ను మొదలు పెట్టాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త విపలం అయింది. ఆ తర్వాత ఈ హీరో పలు మూవీ లలో నటించాడు. అందులో ఆఖరుగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తర్వాత అఖిల్ ... సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని ప్రారంభించాడు.

 ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ పలు మార్లు ఆగిపోవడంతో ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. మధ్యలో కొన్ని సార్లు ఈ మూవీ విడుదల తేదీలు చిత్ర బృందం ప్రకటించినప్పటికీ అనుకున్న సమయానికి ఈ మూవీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ మూవీ విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. కొంత కాలం క్రితం ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత కూడా ఈ మూవీ ఏప్రిల్ 28 వ తేదీన విడుదల కావడం కష్టమే అని పలు వార్తలు బయటకు వచ్చాయి.

కానీ ఏజెంట్ చిత్ర బృందం మాత్రం ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అనుకున్న విధంగానే ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయబోతుంది. ఇది ఇలా ఉంటే ఏప్రిల్ 28 వ తేదీ అనగా రేపు ఈ మూవీ ని ఈ చిత్ర బృందం భారీ ఎత్తున విడుదల చేయబోతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో అఖిల్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.





RRR Telugu Movie Review Rating

ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానున్న "ఏజెంట్" మూవీ..!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>