EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/amith-shadafc8b3c-9975-4d96-ba9d-cf34298489f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/amith-shadafc8b3c-9975-4d96-ba9d-cf34298489f4-415x250-IndiaHerald.jpgఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ల విషయం కొత్తగా వెలుగులోకి వస్తుంది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని రూలు ఉంది. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే ఈ రూల్ రాసి ఉంది, మతం పేరు చెప్పి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని చెప్పి. వివక్ష పరంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, అది కూడా 10 సంవత్సరాలకు, ఆ తర్వాత చేస్తే రివర్స్ అవుతుంది బ్యాలెన్స్ తప్పుతుంది. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి అంతగా లేదు కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ రిజర్వేషన్లు అనేటువంటి వాటిని కొనసాగిస్తుంది. అయితే వివక్షనేది అప్పటితో పోల్చుకAMITH SHA{#}dr rajasekhar;Raccha;Bharatiya Janata Party;Government;CBN;Congress;Reddyకర్ణాటక: రిజర్వేషన్ల తేనె తుట్టె కదిపిన అమిత్‌షా?కర్ణాటక: రిజర్వేషన్ల తేనె తుట్టె కదిపిన అమిత్‌షా?AMITH SHA{#}dr rajasekhar;Raccha;Bharatiya Janata Party;Government;CBN;Congress;ReddyThu, 27 Apr 2023 10:00:00 GMTఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ల విషయం కొత్తగా వెలుగులోకి వస్తుంది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని రూలు ఉంది. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే ఈ రూల్ రాసి ఉంది, మతం పేరు చెప్పి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని చెప్పి. వివక్ష పరంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, అది కూడా 10 సంవత్సరాలకు, ఆ తర్వాత చేస్తే రివర్స్ అవుతుంది బ్యాలెన్స్ తప్పుతుంది.


ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి అంతగా లేదు కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ రిజర్వేషన్లు అనేటువంటి వాటిని కొనసాగిస్తుంది. అయితే వివక్షనేది అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంత తగ్గిందని, అయినా కూడా ఇప్పటికీ కూడా వివక్షకి గురయ్యే వాళ్ళు ఉన్నారని, వాళ్ల గురించి కొనసాగుతూ ఉండడంలో తప్పు లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ మతప్రాతిపదికను రిజర్వేషన్లు ఇవ్వకూడదని ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అదే చేసింది, మళ్ళీ కొట్టేస్తూ ఉండడం కూడా జరిగింది.


రాజశేఖర్ రెడ్డి హయాంలో రిజర్వేషన్లు ఇస్తే వాటిని కొట్టేస్తే ఆరు శాతం ఇస్తే, ఆయన తెలివిగా ఏం చేశారంటే వాళ్లు మతం కాదు, వాళ్ళు గతంలో హిందువుల్లోనే ఒక వర్గం. ఇంకా చెప్పాలంటే, ఆయన హిందువులనే పదం లేకుండా వాస్తవంగా పీర్ సాయిబులు, అత్తరు సాయిబులు ఇదివరకు హిందువుల్లోనే ఉండేటువంటి వారు. వాళ్లు మతమార్పిడికి గురైనటు వంటి వాళ్ళు. వాళ్లని పాత కుల ప్రాతిపదికన వాళ్ళు ముస్లింలు కాదు అని 4శాతం రిజర్వేషన్ చేయించుకువచ్చారు.


ఇదే కాన్సెప్ట్ ని మొన్న కర్ణాటక ప్రభుత్వం కూడా చేసుకు వచ్చింది. రాజశేఖర్ రెడ్డి తర్వాత క్రమంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చినా, అక్కడ కెసిఆర్ వచ్చినా కూడా ఆ రిజర్వేషన్లు అలానే కొనసాగాయి. ఇప్పుడు మొన్న కర్ణాటక ఎలక్షన్లకు ముందు భారతీయ జనతా పార్టీ ఆ రిజర్వేషన్లను రద్దు చేసింది. చేసి దాన్ని లింగాయత్తులకి, ఒక్కళిగులకి పంచింది. ఈ విషయంపై అక్కడ రచ్చ జరుగుతుంది ఇప్పుడు.





RRR Telugu Movie Review Rating

ఏజెంట్: షాకింగ్ లుక్ లో అఖిల్ న్యూ పోస్టర్..!!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>