Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral82de6e50-1fb6-49ab-a7a0-8b22c4a11c8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral82de6e50-1fb6-49ab-a7a0-8b22c4a11c8e-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కొంతమంది ఇక జిమ్ కి వెళ్లి కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ ని కాపాడుకుంటూ ఉంటే.. మరి కొంతమంది యోగ ఆసనాల ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో అయితే అటు యోగాకి పెరిగిపోయిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే యోగాలో ఎన్నో ఆసనాలు ఉంటాయి. అలాంటి ఆసనాలలో శీర్షాసనం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. తలకిందుకి కాళ్లు పైకి చేసి శీర్షాసనం వేయాల్సి ఉంViral{#}mediaవైరల్ : శీర్షాసనం వేసిన ఏనుగు.. చూస్తే అస్సలు నమ్మలేరు?వైరల్ : శీర్షాసనం వేసిన ఏనుగు.. చూస్తే అస్సలు నమ్మలేరు?Viral{#}mediaThu, 27 Apr 2023 13:00:00 GMTఇటీవల కాలంలో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కొంతమంది ఇక జిమ్ కి వెళ్లి కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ ని కాపాడుకుంటూ ఉంటే.. మరి కొంతమంది యోగ ఆసనాల ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో అయితే అటు యోగాకి పెరిగిపోయిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే యోగాలో ఎన్నో ఆసనాలు ఉంటాయి. అలాంటి ఆసనాలలో శీర్షాసనం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. తలకిందుకి కాళ్లు పైకి చేసి శీర్షాసనం వేయాల్సి ఉంటుంది. ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది అతి కష్టం మీద శీర్షాసనం  వేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.



 ఇప్పటివరకు ఎంతోమంది జనాలు అటు శీర్షాసనం వేయడం గురించి విన్నాము. కానీ ఏకంగా ఒక భారీ ఏనుగు శీర్షాసనం వేసింది అంటే నమ్ముతారా.. ఏ ఊరుకోండి గురు.. ఏనుగు ఏంటి ఆసనం వేయడమేంటి.. అది కూడా శీర్షాసనం.. అది అసాధ్యం అంటారు ఎవరైనా. కానీ ఈవీడియో చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు కూడా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఒక గజరాజు శీర్షాసనం  వేసింది. ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా వైరల్ గా మారిపోయింది. అయితే యోగాలో భాగంగా ఏనుగు శీర్షాసనం వేయలేదు.



 రోజువారి స్నానంలో భాగంగా శీర్షాసనం వేసింది ఆ భారీ గజరాజు. ఒక మావటి వాడు ఏనుగుకు ఒక పైపుతో నీళ్లు కొడుతూ స్నానం చేయిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే స్నానం చేసేందుకు వీలుగా ఆ ఏనుగు శీర్షాసనం  వేసింది అని చెప్పాలి. ఎలాంటి ఆధారం లేకుండానే తన తొండాన్ని నేలకు ఆనించి ఇక తలను కూడా కాస్త నేలకు తాకించి తన వెనుక ఉన్న రెండు కాళ్ళను పైకి లేపింది ఏనుగు. ఇందుకు సంబంధించిన దృశ్యం చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. మనుషులే అనుకున్న ఇప్పుడు ఏనుగులు కూడా శీర్షాసనం వేస్తున్నాయి కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
">



RRR Telugu Movie Review Rating

ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానున్న "ఏజెంట్" మూవీ..!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>