EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-war8ad81321-4aa5-4be9-abec-ff5f222d93d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-war8ad81321-4aa5-4be9-abec-ff5f222d93d6-415x250-IndiaHerald.jpgనాటో దేశాలు తన దగ్గర మిగిలిపోయిన అడుగు పొడుగు చెత్త లాంటి యుద్ద ట్యాంకుల్ని, కొన్ని యుద్ధ విమానాలని ఉక్రెయిన్ కి ఇస్తున్నాయి. దానివల్ల ఉక్రెయిన్ ఈ యుద్ధంలో విజయం సాధించలేక పోతుంది. మరో పక్క రష్యా దూసుకుంటూ వెళ్ళిపోతుంది. అత్యాధునిక యుద్ధ విమానాలను ఇవ్వకపోవడం వల్ల, ఇంకా అత్యాధునిక యుద్ధ పరికరాలను ఇవ్వకపోవడం వల్ల, అలాంటివి ఇవ్వకుండా స్క్రాప్ లాంటి యుద్ద పరికరాలను ఇవ్వడంతో ఉక్రెయిన్ కి గెలుపు అనేది సాధ్యం కాలేక పోతుంది. అలాంటి స్క్రాప్ యుద్ధ పరికరాల వల్ల యుద్ధంలో ఉక్రెయిన్ కి సంబంధించిన సైనికులుUKRAIN WAR{#}Ukraine;Newyork;Russia;American Samoaమావల్లకాదు: రష్యా ధాటికి చేతులెత్తేస్తున్న నాటో దేశాలు?మావల్లకాదు: రష్యా ధాటికి చేతులెత్తేస్తున్న నాటో దేశాలు?UKRAIN WAR{#}Ukraine;Newyork;Russia;American SamoaThu, 27 Apr 2023 11:00:00 GMTనాటో దేశాలు తన దగ్గర మిగిలిపోయిన అడుగు పొడుగు చెత్త లాంటి యుద్ద ట్యాంకుల్ని, కొన్ని యుద్ధ విమానాలని ఉక్రెయిన్ కి ఇస్తున్నాయి. దానివల్ల ఉక్రెయిన్ ఈ యుద్ధంలో విజయం సాధించలేక పోతుంది. మరో పక్క రష్యా దూసుకుంటూ వెళ్ళిపోతుంది. అత్యాధునిక యుద్ధ విమానాలను ఇవ్వకపోవడం వల్ల, ఇంకా అత్యాధునిక యుద్ధ పరికరాలను  ఇవ్వకపోవడం వల్ల, అలాంటివి ఇవ్వకుండా స్క్రాప్ లాంటి యుద్ద పరికరాలను ఇవ్వడంతో ఉక్రెయిన్ కి గెలుపు అనేది సాధ్యం కాలేక పోతుంది.


అలాంటి స్క్రాప్ యుద్ధ పరికరాల వల్ల యుద్ధంలో ఉక్రెయిన్ కి సంబంధించిన సైనికులు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నాటో దేశాలకు సంబంధించిన ఆయుధ కారాగారాలే ఖాళీ అయిపోతున్నాయి. ఇది ఇప్పుడు అక్కడ అసలు సమస్య అని తెలుస్తుంది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఉక్రెయిన్స్ పశ్చిమ పొత్తులు ఆయుధాల వాగ్దానాలను నెరవేర్చడానికి కష్టపడుతున్నాయి.  


న్యూయార్క్ టైమ్స్ ద్వారా లీకైన పెంటగాన్ పత్రాలు నాటో కూటమిల యుద్దాలలో, యుద్ధ ట్యాంకులు ఇంకా ఫిరంగి వ్యవస్థల యుద్ధాన్ని తగ్గించే ప్రతిజ్ఞను నెరవేరుస్తున్నాయని వెల్లడిస్తున్నాయి. రష్యన్ డ్రోన్‌లకు వ్యతిరేకంగా చాలా ఎదురుచూస్తున్న చలికాలపు దాడిని ప్రారంభించడానికి కీవ్ కి ఈ అధునాతన ఆయుధాలు అవసరం. రాబోయే చలికాలంలోపు ఉక్రెయిన్, యుద్ధాన్ని పూర్తి చేయకపోతే అదే చలికాలంలోపు ఉక్రెయిన్ ని  పూర్తిగా ఆధీన పరుచుకోవడానికి రెడీగా ఉంది రష్యా.


నాటో దేశాలన్నీ యుద్ధ ట్యాంకులు ఇస్తామన్నాయి, యుద్ధ పరికరాలను ఇస్తామన్నాయి. కానీ వాళ్లు ఇచ్చినవి ఇచ్చినట్లుగా అయిపోతున్న పరిస్థితుల్లో, వాళ్ళ కంపెనీలన్నిటిలో, ఆయుధాల కర్మగారాలలో 24 గంటలూ పని చేసినా కూడా ఆయుధాలను సప్లై చేసే విషయంలో సాటిస్ఫైడ్ రేంజ్ కి రీచ్ అవ్వలేక పోతున్నాయి అవి. వాళ్ల హామీ మేరకు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో లేవన్నటువంటిది అమెరికా ఇంటిలిజెన్స్ సంస్థ తయారుచేసిన నివేదికలో, ఇప్పుడు లీకైనటువంటి డాక్యుమెంట్లలో కూడా ఉందన్నటువంటి విషయం కనిపెట్టారు.



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: షాకింగ్ లుక్ లో అఖిల్ న్యూ పోస్టర్..!!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>