BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/airport-metro6edf6a90-f9f9-4e05-b0aa-290f3cb6acbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/airport-metro6edf6a90-f9f9-4e05-b0aa-290f3cb6acbe-415x250-IndiaHerald.jpgఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్ మెంట్‌ను హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. సీనియర్ ఇంజనీర్లతో కలిసి రాజేంద్రనగర్ కొండపై సుమారు 1.3 కి.మీ పొడవుగల విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్‌ను ఎండి ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. నిటారుగా ఉండే ఎత్తులు, బండరాళ్లు, లోయలు ఉన్న ఈ కొండపై విమానాశ్రయ మెట్రో వయాడక్ట్ నిర్మాణం చాలా కష్టమైన పని అని.. ఎండి ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రో అలైన్‌మెంట్ ఓఆర్ఆర్ క్రాష్ బారియర్ మధ్య గ్యాప్ దాదాపు 18 అడుగులు మాత్రమే ఉండి, ఓఆర్ఆ లోతైన కటింగ్ లో ఉన్నందున,AIRPORT METRO{#}rakshita;Hyderabad;Reddyహైదరాబాద్‌: చురుకుగా ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులు?హైదరాబాద్‌: చురుకుగా ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులు?AIRPORT METRO{#}rakshita;Hyderabad;ReddyThu, 27 Apr 2023 11:30:00 GMTఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్ మెంట్‌ను హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. సీనియర్ ఇంజనీర్లతో కలిసి రాజేంద్రనగర్ కొండపై సుమారు 1.3 కి.మీ పొడవుగల విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్‌ను ఎండి ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. నిటారుగా ఉండే ఎత్తులు, బండరాళ్లు, లోయలు ఉన్న ఈ కొండపై విమానాశ్రయ మెట్రో వయాడక్ట్ నిర్మాణం చాలా కష్టమైన పని అని.. ఎండి ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.


మెట్రో అలైన్‌మెంట్ ఓఆర్ఆర్ క్రాష్ బారియర్ మధ్య గ్యాప్ దాదాపు 18 అడుగులు మాత్రమే ఉండి, ఓఆర్ఆ లోతైన కటింగ్ లో ఉన్నందున, ఓఆర్ఆర్ వైపు ఎటువంటి బండరాళ్లు పడకుండా తగిన బలం, ఎత్తుతో కూడిన రక్షణ బ్యారియర్లను అమర్చాలని ఎండి ఎన్వీఎస్ రెడ్డి సూచించారు.  అన్నారు. సంఘ విద్రోహ కార్యకలాపాల నుండి మెట్రో వయాడక్ట్‌ను రక్షించడానికి విమానాశ్రయం మెట్రో కు ఎడమ వైపున రక్షిత ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలని ఎండి ఎన్వీఎస్ రెడ్డి సూచించారు.  





RRR Telugu Movie Review Rating

ఏజెంట్: షాకింగ్ లుక్ లో అఖిల్ న్యూ పోస్టర్..!!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>