MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-and-maruti34a36025-08ac-4833-b97f-d4dbb24cc4ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-and-maruti34a36025-08ac-4833-b97f-d4dbb24cc4ae-415x250-IndiaHerald.jpgకామెడీ పండించడంలో మారుతికి ఒక వెరైటీ స్టైల్ ఉంటుంది. ఎప్పుడు వెరైటీ క్యారెక్టరైజేషన్ ను సృష్టిస్తూ ఉంటాడు. చాలా సహజమైన వినోదాన్ని ఆయా పాత్రలతో పండించడంలో మారుతి దిట్ట అని చెప్పాలి. మారుతి హిట్ ఫార్ములా కూడా ఒక విధంగా కామెడీ అని చెప్పాలి. తాజాగా మరోసారి ప్రభాస్ సినిమాతో తన మార్క్ ని చూపించబోతున్నాడు మారుతి.మారుతి ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమా ఎలాంటిదైనప్పటికీ మారుతీ తన సినిమాల్లో ఫన్ మాత్రం అస్సలు మిస్ అవ్వడు. అలాగే ప్రభాస్ కూడా తన కామెడీ టైమింగ్ ను అస్సలు మిPrabhas And Maruti{#}Sanjay Dutt;annapurna;malavika new;Bujjigadu;Kanna Lakshminarayana;Comedy;June;maruti;Prabhas;bollywood;Love;Cinemaమారుతి సినిమాలో ప్రభాస్, మాళవిక లవ్ ట్రాక్.. నెక్స్ట్ లెవెల్..!!మారుతి సినిమాలో ప్రభాస్, మాళవిక లవ్ ట్రాక్.. నెక్స్ట్ లెవెల్..!!Prabhas And Maruti{#}Sanjay Dutt;annapurna;malavika new;Bujjigadu;Kanna Lakshminarayana;Comedy;June;maruti;Prabhas;bollywood;Love;CinemaWed, 26 Apr 2023 15:00:00 GMTకామెడీ పండించడంలో మారుతికి ఒక వెరైటీ స్టైల్ ఉంటుంది. ఎప్పుడు వెరైటీ క్యారెక్టరైజేషన్ ను సృష్టిస్తూ ఉంటాడు. చాలా సహజమైన వినోదాన్ని ఆయా పాత్రలతో పండించడంలో మారుతి దిట్ట అని చెప్పాలి. మారుతి హిట్ ఫార్ములా కూడా ఒక విధంగా కామెడీ అని చెప్పాలి. తాజాగా మరోసారి ప్రభాస్ సినిమాతో తన మార్క్ ని చూపించబోతున్నాడు మారుతి.మారుతి ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమా ఎలాంటిదైనప్పటికీ మారుతీ తన సినిమాల్లో ఫన్ మాత్రం అస్సలు మిస్ అవ్వడు. అలాగే ప్రభాస్ కూడా తన కామెడీ టైమింగ్ ను అస్సలు మిస్ అవ్వడు. బుజ్జిగాడు డార్లింగ్ సినిమాలో ప్రభాస్ కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఈ సినిమాల తర్వాత ప్రభాస్ అలాంటి కామెడీని పండించలేదు అని చెప్పాలి.ఆ సినిమాల తర్వాత ప్రభాస్ ఎప్పుడు చేస్తున్న సినిమాలన్నీ కూడా సీరియస్ రోల్స్. ప్రభాస్ వెండితెరపై జోవియల్ గా కనిపించి చాలా కాలమైంది అని చెప్పాలి. అందుకే ఇప్పుడు మారుతి ఈ సినిమాలో ప్రభాస్ ని అలా చూపించాలని భావిస్తున్నాడు. అందుకే ప్రభాస్ కూడా ఈ సినిమాపై ప్రత్యేకమైన ఇష్టాన్ని కూడా చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ హీరోయిన్గా మాళవిక మోహన్ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మాళవిక ప్రభాస్తో నడిపించే లవ్ ట్రాక్ చాలా అట్రాక్షన్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

అయితే ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లో దీనికోసం తీర్చిదిద్దిన ఒక సెట్ లో వీరిద్దరి లవ్ ట్రాక్ ని తెరకెక్కించారట. అంతేకాదు వారిద్దరి మధ్య దొరకకించిన సీనులు కూడా చాలా బాగున్నాయి అని వీరిద్దరి ట్రాక్ చాలా హిలేరియస్ గా ఉండబోతుందని కూడా సమాచారం. ఇది ఎలా ఉంటే ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి తాతయ్యగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించనున్నాడు. కాగా జూన్ నెల నుండి సంజయ్ దత్ సెట్లోకి అడుగుపెట్టనున్నాడు. ఇక సంజయ్ దత్ పార్ట్ పూర్తి అయితే గనక ఈ సినిమా సగం కన్నా ఎక్కువే పూర్తవుతోందట..!!



RRR Telugu Movie Review Rating

రామ్ చరణ్ డైరెక్టర్ తో సాయి తేజ్ నెక్స్ట్ మూవీ..?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>