MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bachagadu-heroin20d1d1ad-7ac8-41c8-9280-eca758062240-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bachagadu-heroin20d1d1ad-7ac8-41c8-9280-eca758062240-415x250-IndiaHerald.jpgతెలుగు తమిళంలో విడుదల భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలలో బిచ్చగాడు సినిమా కూడా ఒకటి ఈ సినిమాని తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా నటించారు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ లభించింది.ముఖ్యంగా తల్లి ప్రాణం కోసం కోరుకు ఆరాటపడే కథ అంశంతో ఎరకెక్కించడంతో ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. డబ్బింగ్ రూపంలో వచ్చిన ఈ సినిమా పలు రికార్డులను సైతం క్రియేట్ చేసింది. దీంతో అటు తెలుగులో కూడా విజయ్ ఆంటోనీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సాట్నా టైటాస్ అందంతో నటనతBACHAGADU;HEROIN{#}Police Station;Degree;November;vijay antony;Joseph Vijay;Tamil;Industry;marriage;Cinemaబిచ్చగాడు సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..?బిచ్చగాడు సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..?BACHAGADU;HEROIN{#}Police Station;Degree;November;vijay antony;Joseph Vijay;Tamil;Industry;marriage;CinemaWed, 26 Apr 2023 22:00:00 GMTతెలుగు తమిళంలో విడుదల భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలలో బిచ్చగాడు సినిమా కూడా ఒకటి ఈ సినిమాని తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా నటించారు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ లభించింది.ముఖ్యంగా తల్లి ప్రాణం కోసం కోరుకు ఆరాటపడే కథ అంశంతో ఎరకెక్కించడంతో ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. డబ్బింగ్ రూపంలో వచ్చిన ఈ సినిమా పలు రికార్డులను సైతం క్రియేట్ చేసింది. దీంతో అటు తెలుగులో కూడా విజయ్ ఆంటోనీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన  సాట్నా టైటాస్ అందంతో నటనతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఇమే నీది నాది ఒకే కథ లో కూడా నటించింది.ఆ తర్వాత తమిళంలో కూడా కొన్ని చిత్రాలలో నటించింది.. చేసింది  తక్కువ సినిమాలో అయినా అతి తక్కువ సమయంలోనే ఈ అమ్మడు ఇండస్ట్రీ నుంచి దూరం అయింది.సాట్నా టైటాస్ 1991 నవంబర్ 28న కేరళలో కొచ్చిలో జన్మించినది డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.


అలా మొదటిసారిగా బిచ్చగాడు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈమె ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా అనంతరం పలు చిత్రాలలో నటించిన ఈమె పలు వివాదాలతో కూడా వార్తలలో నిలుస్తూ ఉండేది ముఖ్యంగా కెరియర్ మంచిగా సాగుతున్న సమయంలో బిచ్చగాడు సినిమాను తమిళంలో డిస్ట్రిబ్యూషన్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తీని సీక్రెట్ గా వివాహం చేసుకుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ సమయంలో అతనితో ఏర్పడిన పరిచయాన్ని ప్రేమగా మార్చింది. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ రిజిస్ట్రేషన్ వివాహం చేసుకున్నారు. దీంతో వీరి పెళ్లి పై ఆమెతల్లి అప్పట్లో పోలీస్ స్టేషన్ ని కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న ఈమె కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
" style="height: 445px;">



RRR Telugu Movie Review Rating

మేఘా కెరీర్ కు ఆ సినిమాలు కీలకం...!!

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>