Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e44aaea7-4a35-4e0e-9126-13502ad5bdb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e44aaea7-4a35-4e0e-9126-13502ad5bdb8-415x250-IndiaHerald.jpgగుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. ఓ అద్భుతమైన దృశ్య కావ్యం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.ఈ సినిమాపై దర్శకనిర్మాతలు ప్రేక్షకులు ఎన్నో అంచనాలను అయితే పెట్టుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాలేదని చెప్పాలి. ఈ సినిమా ఘోర పరాజయం పాలవడంతో నిర్మాతలు కూడా భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో మేనక పాత్రలో నటించిన నటి మధుబాలమొదటిసారి ఈ సినిమా పరాజయంపై స్పందించారు. ఈ సందర్భంగా మధుబాల మాట్లాడుSocialstars lifestyle {#}Madhubala;Chitram;Samantha;Audience;Success;Cinemaశాకుంతలం రిజల్ట్స్ నన్ను చాలా బాధించింది : మధు బాలశాకుంతలం రిజల్ట్స్ నన్ను చాలా బాధించింది : మధు బాలSocialstars lifestyle {#}Madhubala;Chitram;Samantha;Audience;Success;CinemaWed, 26 Apr 2023 22:49:05 GMTగుణశేఖర్ దర్శకత్వం లో సమంత ప్రధాన పాత్ర లో నటించిన చిత్రం శాకుంతలం. ఓ అద్భుతమైన దృశ్య కావ్యం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.ఈ సినిమాపై దర్శకనిర్మాతలు ప్రేక్షకులు ఎన్నో అంచనాలను అయితే పెట్టుకున్నారు.

అయితే ఆశించిన స్థాయి లో ఈ సినిమా సక్సెస్ కాలేదని చెప్పాలి. ఈ సినిమా ఘోర పరాజయం పాలవడం తో నిర్మాతలు కూడా భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా లో మేనక పాత్రలో నటించిన నటి మధుబాల మొదటిసారి ఈ సినిమా పరాజయం పై స్పందించారు.

ఈ సందర్భం గా మధుబాల మాట్లాడుతూ..ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలందరూ ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడం నాకు చాలా బాధ కలిగించిందని మధుబాల వెల్లడించారట.ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనప్పటి నుంచి సినిమా విడుదల అయ్యే వరకు ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఓ అద్భుతమై న విజువల్ ట్రీట్ ఇవ్వాలని కూడా భావించారు.ఇక ఈ సినిమా షూటింగ్ సమయం లో ఎవరికి ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతం గా షూటింగ్ జరిగిందని కూడా తెలిపారు. పురాణ కథలను ఆధారం గా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. బాహుబలి, 'ఆర్ఆర్ఆర్'.. మంచి విజయాలు అయితే అందుకున్నాయి.ఇలా ఈ సినిమాలు విజయం కావడాని కి సరైన కారణాలు ఏవి కూడా లేవని చెప్పాలి. కానీ మా సినిమా మాత్రం ఇలా తీవ్రంగా అందరిని నిరాశ పరుస్తుందని అసలు ఊహించలేదు అంటూ ఈ సందర్భం గా మధుబాల శాకుంతలం సినిమా పరాశయం గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

మేఘా కెరీర్ కు ఆ సినిమాలు కీలకం...!!

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>