MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood505cd1bf-e6f5-4916-8a4d-55867177f4fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood505cd1bf-e6f5-4916-8a4d-55867177f4fe-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటలు మంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB 28 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అతడు, ఖలేజా వంటి సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అయితే ఆ ముహూర్తం లో ఈ సినిమాని ప్రారంభించారు. కానీ ప్రారంభం మొదలు నుండి ఈ సినిమాకి వరుసగా అడ్డంకులు వస్తున్నాయి.గతేడాది ఫిబ్రవరిలోనే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు.రెగ్యులర్ షూటింగ్ కూడా అక్టోబర్ లోనే tollywood{#}Pooja Hegde;mahesh babu;sree;trivikram srinivas;October;Khaleja;CBN;News;Hero;Cinemaఅలాంటి దారుణమైన సమస్యతో బాధపడుతున్న మహేష్ బాబు..షూటింగ్స్ కు బ్రేక్..!?అలాంటి దారుణమైన సమస్యతో బాధపడుతున్న మహేష్ బాబు..షూటింగ్స్ కు బ్రేక్..!?tollywood{#}Pooja Hegde;mahesh babu;sree;trivikram srinivas;October;Khaleja;CBN;News;Hero;CinemaWed, 26 Apr 2023 20:30:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటలు మంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB 28 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అతడు, ఖలేజా వంటి సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అయితే ఆ ముహూర్తం లో ఈ సినిమాని ప్రారంభించారు. కానీ ప్రారంభం మొదలు నుండి ఈ సినిమాకి వరుసగా అడ్డంకులు వస్తున్నాయి.గతేడాది ఫిబ్రవరిలోనే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు.రెగ్యులర్ షూటింగ్ కూడా అక్టోబర్ లోనే మొదలుపెట్టారు .

అయితే ఒక షెడ్యూల్ పూర్తి అయ్యే సమయానికి మహేష్ బాబు తండ్రి కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే. దాంతో ఈ సినిమాకి బ్రేక్ పడింది .అనంతరం జనవరిలో షూటింగ్ మొదలుపెట్టగా మహేష్ బాబు మాత్రం వెకేషన్ కి విదేశాలకు వెళ్ళాడు.వెకేషన్ పూర్తి చేసుకున్న మహేష్, తాజాగా ఇప్పుడు మళ్లీ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఈ సినిమాకి సమ్మర్ దెబ్బ పడిందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ మూడు నెలల పాటు ఆపివేయాలని మహేష్ బాబు త్రివిక్రమ్ కి చెప్పినట్లుగా తెలుస్తోంది. దానికి ఒక ముఖ్య కారణం కూడా ఉందట .

మహేష్ బాబు గత కొంతకాలంగా స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారని తెలుస్తోంది.ఇప్పుడు మళ్ళీ ఎండలోకి వెళితే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో షూటింగ్ కి లాంగ్ బ్రేక్ తీసుకుందామని మహేష్ బాబు డిసైడ్ అయినట్లుగా సమాచారం. ఈ సినిమా విడుదలకి ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి మూడు నెలల గ్యాప్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని మహేష్ బాబు చెప్పాడట మహేష్ బాబు చెప్పిన దానికి నో చెప్పలేక త్రివిక్రమ్ సైతం బ్రేక్ ఇవ్వడానికి డిసైడ్ అయినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ మూడు నెలల బ్రేక్ లో మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి మళ్ళీ ఫారిన్ టూర్ కూడా ప్లాన్ చేసే పనిలో ఉన్నాడట..!!



RRR Telugu Movie Review Rating

శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని దంపతులు ..!!

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>