MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aliabhatae29dd30-232f-4849-85b0-69808bb2acab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aliabhatae29dd30-232f-4849-85b0-69808bb2acab-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకే కాకుండ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు చిరునామాగా ఒక వెలుగు వెలుగుతున్న అలియా భట్ పెళ్ళి చేసుకుని తల్లి అయినప్పటికీ ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు వరసపెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే మూవీలో అలియా భట్ ను హీరోయిన్ గా తీసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.లేటెస్ట్ గా ఆమె కొనుక్కున్న ఒక పెద్ద భవనం బాలీవుడ్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. అలియా భట్ కు సంబంధించిన ఒక ప్రొడక్షనaliabhat{#}House;Mumbai;Ram Charan Teja;Heroine;bollywood;Alia Bhatt;News;Cinemaహాట్ టాపిక్ గా మారిన అలియా భట్ పెట్టుబడులు !హాట్ టాపిక్ గా మారిన అలియా భట్ పెట్టుబడులు !aliabhat{#}House;Mumbai;Ram Charan Teja;Heroine;bollywood;Alia Bhatt;News;CinemaWed, 26 Apr 2023 10:00:00 GMTబాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకే కాకుండ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు చిరునామాగా ఒక వెలుగు వెలుగుతున్న అలియా భట్ పెళ్ళి చేసుకుని తల్లి అయినప్పటికీ ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు వరసపెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే మూవీలో అలియా భట్ ను హీరోయిన్ గా తీసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



లేటెస్ట్ గా ఆమె కొనుక్కున్న ఒక పెద్ద భవనం బాలీవుడ్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. అలియా భట్ కు సంబంధించిన ఒక ప్రొడక్షన్ హౌస్ పేరిట ఆమె ఈ విలాసవంతమైన ఇంటిని ముంబాయ్ లో 37 కోట్లకు కొన్నట్ట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విలాసవంతమైన భవనం రిజిస్ట్రేషన్ కు ఏకంగా ఆమె 2 కోట్లకు పైగా స్టాంప్ డ్యూటీ కట్టింది అంటు ఆమె పై బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.  



ఇప్ప‌టికే అలియా భ‌ట్ కు ముంబాయ్ లో అనేక ఇళ్లు ఉన్నాయి. మరొకవైపు ఆమె త‌న భ‌ర్త ర‌ణబీర్ క‌పూర్ తో క‌లిసి 8 అంతస్థుల సొంత భ‌వ‌నాన్ని కూడా ఆమె క‌ట్టుకుంటోంది. ఈ భవనం నిర్మాణంలో ఉండగానే అలియా తన సినిమా నిర్మాణ సంస్థ పేరిట 37 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేయ‌డం ఇప్పుడు బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.



అంతేకాదు ఈమధ్య అలియా భట్ తన పేరు మీద ఉన్న 2 ఫ్లాట్స్ కు తన సోదరికి ఇచ్చినట్లుగా కూడ వార్తలు వస్తున్నాయి. త‌న సోద‌రి ష‌హీన్ పేరిట అలియా భ‌ట్ బ‌దిలీ చేసిన రెండు ఫ్లాట్ల విలువ సుమారు 7.68 కోట్ల రూపాయ‌ల విలువ ఉంటుందని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ఆమె నటించిన అతి చిన్న పాత్రకు ఆమె 5 కోట్లు పారితోషికం తీసుకుంది అంటే ఆమె రేంజ్ ఏమిటో అర్థం అవుతుంది..






RRR Telugu Movie Review Rating

మహేష్-రాజమౌళి మూవీలో ఊహించని ట్విస్ట్..!?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>