MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurushce253ae2-d26c-4afe-b6c3-8fb0e8987581-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurushce253ae2-d26c-4afe-b6c3-8fb0e8987581-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ ట్రైలర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం డార్లింగ్ ఫాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడిగా కనిపిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ అగ్ర నరుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించరున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నAdipurush{#}Darling;AdiNarayanaReddy;June;maruti;kushi;Kushi;producer;Producer;kriti sanon;News;Saif Ali Khan;Prabhas;Kumaar;Audience;India;bollywood;Cinema'ఆదిపురుష్' నుండి మూడు నిమిషాల ట్రైలర్.. ఎప్పుడంటే..?'ఆదిపురుష్' నుండి మూడు నిమిషాల ట్రైలర్.. ఎప్పుడంటే..?Adipurush{#}Darling;AdiNarayanaReddy;June;maruti;kushi;Kushi;producer;Producer;kriti sanon;News;Saif Ali Khan;Prabhas;Kumaar;Audience;India;bollywood;CinemaWed, 26 Apr 2023 12:22:36 GMTటాలీవుడ్ పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ ట్రైలర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం డార్లింగ్ ఫాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడిగా కనిపిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ అగ్ర నరుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించరున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ని ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. 

టి సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 16న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్ పై దృష్టి సారించారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఆదిపురుష్ ట్రైలర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అందుకున్న సమాచారం ప్రకారం ఆదిపురుష్ ట్రైలర్ కట్ ని సుమారు మూడు నిమిషాల 22 సెకండ్లు ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లెవెల్ లో విజువల్ వండర్ గా ఉండబోతుందట. ఇక ఈ ట్రైలర్ తోనే ఆది పురుష్ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపించనున్నారట మేకర్స్.

గతంలో టీజర్ విషయంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారట. అంతేకాదు ఈ ట్రైలర్ ని మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ట్రైలర్ ని కేవలం 2Dలోనే రిలీజ్ చేస్తారా? లేక థియేటర్స్ లో 3D వర్షన్ లో కూడా రిలీజ్ చేస్తారా? అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.ఆదిపురుష్ నుండి మూడు నిమిషాల 22 సెకండ్ల ట్రైలర్ రాబోతుందని తెలియడంతో ట్రైలర్ కోసం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పలు పోస్టర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకోగా.. త్వరలోనే విడుదల కాబోయే ట్రైలర్ ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్టుకే,  మారుతి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు...!!



RRR Telugu Movie Review Rating

మహేష్-రాజమౌళి మూవీలో ఊహించని ట్విస్ట్..!?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>