Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-8ba3875e-c3c2-482e-8a8b-5f6842f28e61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-8ba3875e-c3c2-482e-8a8b-5f6842f28e61-415x250-IndiaHerald.jpgహాట్ బ్యూటీ ఇలియానా తల్లి కాబోతుంది.. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఆమె స్వయంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేసింది. ఇటీవల మరో పోస్ట్ కూడా షేర్ చేసింది. పోస్ట్ లో ఇలియానా సోదరి బ్లాక్ ఫారెస్ట్ కేక్ తయారు చేసి దానిని ఇలియానా కు ఇచ్చిందని తెలుస్తుంది.. అత్యంత అద్భుతమైన బ్లాక్ ఫారెస్ట్ కేక్ తినాలంటే కచ్చితంగా మీరు రావాల్సిందే అన్నట్లుగా కామెంట్ కూడా పెట్టి ఇలియానా ఈ పోస్టు షేర్ చేసింది. ఈ కేక్ పోస్టు తో కూడా ఇలియానా గర్భవతి అయి ఉండవచ్చు అనే అభిప్రాయానికి వచ్చారు చాలా మంది. కానీ ఇటీవల ఆమె షేర్Socialstars lifestyle {#}netizens;Devadas;Beach;producer;Producer;BEAUTY;Heroine;Ileana D'Cruz;media;Tamil;Telugu;Cinemaఇలియానా నిజంగా గర్భవతి అయిందా...?ఇలియానా నిజంగా గర్భవతి అయిందా...?Socialstars lifestyle {#}netizens;Devadas;Beach;producer;Producer;BEAUTY;Heroine;Ileana D'Cruz;media;Tamil;Telugu;CinemaWed, 26 Apr 2023 12:25:18 GMTహాట్ బ్యూటీ ఇలియానా తల్లి కాబోతుంది.. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఆమె స్వయంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేసింది. ఇటీవల మరో పోస్ట్ కూడా షేర్ చేసింది.

పోస్ట్ లో ఇలియానా సోదరి బ్లాక్ ఫారెస్ట్ కేక్ తయారు చేసి దానిని ఇలియానా కు ఇచ్చిందని తెలుస్తుంది.. అత్యంత అద్భుతమైన బ్లాక్ ఫారెస్ట్ కేక్ తినాలంటే కచ్చితంగా మీరు రావాల్సిందే అన్నట్లుగా కామెంట్ కూడా పెట్టి ఇలియానా ఈ పోస్టు షేర్ చేసింది. ఈ కేక్ పోస్టు తో కూడా ఇలియానా గర్భవతి అయి ఉండవచ్చు అనే అభిప్రాయానికి వచ్చారు చాలా మంది.

కానీ ఇటీవల ఆమె షేర్ చేసిన ఒక ఫోటోని చూస్తూ ఉంటే ఇలియానా నిజంగానే గర్భవతి అయి ఉంటుందా అనే అనుమానం అయితే కలుగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఇలియానా ఒక బీచ్ లో ఉన్న ఫోటో ను షేర్ చేసింది. ఆ ఫోటోని ఇలియానా ఎంతో నార్మల్ గా కనిపిస్తోంది. ఆమెకు బేబీ బంప్ మాత్రం లేదు.. అంతే కాకుండా బికినీలో ఉంది. దాంతో నెటిజన్స్ నిజంగానే ఇలియానా గర్భవతి అయి ఉంటుందా అనే అనుమానాల ను వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం స్టార్టింగ్ స్టేజ్ కనుక ఇలియానా బేబీ బంప్ కనిపించాల్సిన అవసరం అయితే లేదు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇలియానా గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి.ఆమె ముందు ముందు ఈ విషయమై క్లారిటీ ఇస్తుందేమో లేదో చూడాలి. ఇక ఇలియానా సినిమాల గురించి మాట్లాడుకుంటే తెలుగులో దేవదాస్ సినిమా లో నటించి ఇండస్ట్రీకి పరిచయమైంది. అతి తక్కువ సమయంలోనే ఇలియానా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది.. మరో వైపు తమిళం లో కూడా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.సౌత్ లో కోటి రూపాయల వారితోషకం తీసుకున్న మొదటి హీరోయిన్ గా కూడా ఆమె రికార్డు సృష్టించింది. తెలుగు లో ఇలియానా నటించిన ఒక సినిమా కు ఆ సమయంలో కోటి రూపాయల పారితోషికం తీసుకోగా అంతా ఆశ్చర్య పోయారు . హీరోలు 5 నుండి 6 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్న సమయంలో ఇలియానా ఏకంగా కోటి రూపాయల పారితోషికం తీసుకోడాన్ని చాలా మంది అయితే తప్పు పట్టారు. ఇలియానాకు నిర్మాత అంత ఇవ్వాల్సింది కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. హీరోయిన్స్ అప్పట్లో 35 నుండి 55 లక్షల వరకు పారితోషికం అయితే తీసుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ లు అంటే 75 లక్షల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకునే వారు. కానీ ఇలియానా ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడంతో వారు కూడా ఆశ్చర్య పోయారు.



RRR Telugu Movie Review Rating

మహేష్-రాజమౌళి మూవీలో ఊహించని ట్విస్ట్..!?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>