Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-a269bb5e-b030-4dbb-a3ea-fac287d05c53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-a269bb5e-b030-4dbb-a3ea-fac287d05c53-415x250-IndiaHerald.jpgశివాజీ తెలుగులో కేవలం హీరోగా మాత్రమే కాకుండా హీరోగా కమెడియన్ గా కూడా ఎన్నో సినిమాలలో కూడా నటించి మెప్పించారు. టాలీవుడ్ లో టాప్ హీరోలందరి సినిమాలలో కూడా నటించి మెప్పించారు శివాజీ. కాగా శివాజీ హీరోగా నటించిన బూచమ్మ బూచోడు సినిమా అప్పట్లో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఆ తర్వాత దాదాపుగా ఒక 40 కి పైగా సినిమాల్లో నటించారు.సినిమాలలోనే కాకుండా రాజకీయాల్లోకి కూడా ఆయన ఎంట్రీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం కూడా చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు శివాజీ ఎన్Socialstars lifestyle {#}Balakrishna;Comedian;Chatrapathi Shivaji;Sivaji;Sai Kumar;Interview;Yevaru;Tollywood;Success;Cinemaబాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ...!!బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ...!!Socialstars lifestyle {#}Balakrishna;Comedian;Chatrapathi Shivaji;Sivaji;Sai Kumar;Interview;Yevaru;Tollywood;Success;CinemaWed, 26 Apr 2023 21:28:28 GMTశివాజీ తెలుగులో కేవలం హీరోగా మాత్రమే కాకుండా హీరోగా కమెడియన్ గా కూడా ఎన్నో సినిమాలలో కూడా నటించి మెప్పించారు.

టాలీవుడ్ లో టాప్ హీరోలందరి సినిమాలలో కూడా నటించి మెప్పించారు శివాజీ. కాగా శివాజీ హీరోగా నటించిన బూచమ్మ బూచోడు సినిమా అప్పట్లో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఆ తర్వాత దాదాపుగా ఒక 40 కి పైగా సినిమాల్లో నటించారు.సినిమాలలోనే కాకుండా రాజకీయాల్లోకి కూడా ఆయన ఎంట్రీ ఇచ్చారు.

భారతీయ జనతా పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం కూడా చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు శివాజీ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇక ఇంటర్వ్యూ శివాజీ మాట్లాడుతూ.. నేను టాలీవుడ్ లో హీరోల అందరి సినిమాలలో అయితే నటించాను. నేను నటించిన సినిమాలు నా అదృష్టవశాత్తు అన్నీ కూడా సూపర్ హిట్ గా అయితే నిలిచాయి. అలా నేను టాలీవుడ్ లో ప్రతి ఒక్క హీరోల సినిమాలలో అయితే నటించాను.

నేను నటించిన ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఫ్లాప్ గా నిలిచాయి మిగిలిన సినిమాలు అన్నీ కూడా మంచి సక్సెస్ గా నిలిచాయి. బాలకృష్ణ సినిమా ఎలా మిస్సయింది అని యాంకర్ ప్రశ్నించిందట అది నాకు తెలియదు బాలకృష్ణ గారి సినిమాలో సాయికుమార్ గారు చేశారు. నిజానికి ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ లో నేను చేయాలి.. ఆ క్యారెక్టర్ చేయడానికి నన్ను పిలిచారు కానీ ఎందుకు ఎవరు ఏమనుకున్నారో తెలియదు కానీ ఆ క్యారెక్టర్ లో సాయికుమార్ గారు నటించారు. అలా బాలకృష్ణ సినిమా అయితే మిస్ అయింది. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి బాలకృష్ణ గారి సినిమాలు అంతగా కుదిరేవి కాదు. నేను ఇండస్ట్రీలో అందరి హీరోలతో నటించాను కానీ బాలకృష్ణగారి తో మాత్రం నటించలేదు అని చెప్పుకొచ్చారు నటుడు శివాజీ. బాలకృష్ణ నన్ను ఎందుకు దూరం పెట్టారు అన్నది ఇప్పటికి అర్థం కావడం లేదు అని తెలిపారు. ఇక శివాజీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.



RRR Telugu Movie Review Rating

శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని దంపతులు ..!!

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>