Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-b855d379-e9c6-485b-ae4f-19d5845414c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-b855d379-e9c6-485b-ae4f-19d5845414c1-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ వరల్డ్ హీరో. ఆయన క్రేజ్ వరల్డ్ వైడ్ గా విస్తరించింది. నాటు నాటు' సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడం.. ఆర్ఆర్‎ఆర్ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ప్రపంచ ఆడియెన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. హాలీవుడ్ డైరెక్టర్లు కూడా వారిపై ప్రశంసల వర్షం ను కురిపించారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన జేమ్స్ కామెరూన్ మరియు స్టీవెల్ స్పీల్ బర్గ్ రామ్ చరణSocialstars lifestyle {#}Ayan Mukerji;Yash;Fidaa;Oscar;ram pothineni;war;Varsham;Interview;Ram Charan Teja;James Cameron;Hollywood;Indian;NTR;Director;bollywoodఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ వుంది : జేమ్స్ గన్ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ వుంది : జేమ్స్ గన్Socialstars lifestyle {#}Ayan Mukerji;Yash;Fidaa;Oscar;ram pothineni;war;Varsham;Interview;Ram Charan Teja;James Cameron;Hollywood;Indian;NTR;Director;bollywoodWed, 26 Apr 2023 12:35:31 GMTరాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ వరల్డ్ హీరో. ఆయన క్రేజ్ వరల్డ్ వైడ్ గా విస్తరించింది.

నాటు నాటు' సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడం.. ఆర్ఆర్‎ఆర్ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ప్రపంచ ఆడియెన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. హాలీవుడ్ డైరెక్టర్లు కూడా వారిపై ప్రశంసల  వర్షం ను కురిపించారు.

హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన జేమ్స్ కామెరూన్ మరియు స్టీవెల్ స్పీల్ బర్గ్ రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనను పొగిడారు. అలాగే 'గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ 3' డైరెక్టర్ జేమ్స్ గన్ కూడా గతంలో 'ఆర్ఆర్ఆర్' నటులను బాగా ప్రశంసించారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ ను ఆయన గుర్తు చేశారు. గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ ప్రమోషన్స్ లలో భాగంగా ప్రముఖ ఛానెల్ కు జేమ్స్ గన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి ఆయన ప్రస్తావించారట . 'గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ సిరీస్ లలో ఇండియన్ యాక్టర్ ను పరిచయం చేయాలంటే ఎవరినీ ఎంచుకుంటారు?'.. అని యాంకర్ అడిగిన ప్రశ్నకు జేమ్స్ గన్ ఎన్టీఆర్ అని బదులివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా అయితే మారింది.

జేమ్స్ గన్ మాట్లాడుతూ… గతేడాది బిగ్ సినిమాగా నిలిచిన 'ఆర్ఆర్ఆర్' నటుడు.. బోనులోంచి పులులతో బయటికి వచ్చే వ్యక్తితో వర్క్ చేయాలని అయితే ఉంది. ఏదో ఒకరోజు తప్పకుండా వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. అమేజింగ్, కూల్' అంటూ కూడా కామెంట్ చేశారు. అతని కోసం ప్రత్యేకమైన పాత్ర ఉందా? అని అడగగా, ఉందని కూడా చెప్పారు. 'ఇప్పుడే తెలీదు.. దానికి కొంచెం సమయం అయితే పడుతుంది.' అంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చే అవకాశాలు  కూడా కనిపిస్తున్నాయంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ స్సై యూనివర్స్ లో భాగంగా వస్తున్న వార్ 2లో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు.



RRR Telugu Movie Review Rating

బిచ్చగాడు సినిమా హీరోయిన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..!?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>