Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sautej63b7d357-baf4-43ad-9790-2010cc23bbc9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sautej63b7d357-baf4-43ad-9790-2010cc23bbc9-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ఇక ఇప్పుడు ఒక సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ అయిన వినోదయ సీతం సినిమాకి ఈ సినిమా తెలుగు రీమేక్ కావడం గమనార్హం. ఈ సినిమాకు ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది అని చెప్పాలి. కాగా అభిమానులు అందరూ కూడా ఈ ఇద్దరు మెగా హీరోల కాంబినేషన్ సినిమా గురించి వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమాకు విలక్షణ నటుడు సముద్రఖిని దర్శకత్వంSautej{#}trivikram srinivas;Remake;Kollywood;kalyan;Audience;producer;Producer;sai dharam tej;Hero;Cinema;Directorపవన్ - సాయి తేజ్ కాంబినేషన్లో.. మరో సినిమా?పవన్ - సాయి తేజ్ కాంబినేషన్లో.. మరో సినిమా?Sautej{#}trivikram srinivas;Remake;Kollywood;kalyan;Audience;producer;Producer;sai dharam tej;Hero;Cinema;DirectorWed, 26 Apr 2023 08:50:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ఇక ఇప్పుడు ఒక సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ అయిన వినోదయ సీతం సినిమాకి ఈ సినిమా తెలుగు రీమేక్ కావడం గమనార్హం. ఈ సినిమాకు ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది అని చెప్పాలి. కాగా అభిమానులు అందరూ కూడా ఈ ఇద్దరు మెగా హీరోల కాంబినేషన్ సినిమా గురించి వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమాకు విలక్షణ నటుడు సముద్రఖిని దర్శకత్వం వహిస్తూ ఉండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవన్ క్రేజ్ కి తగ్గట్లుగా స్క్రీన్ ప్లే డైలాగులు అందించారు అని చెప్పాలి.



 ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటికి వచ్చిన కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంది. అయితే ఈ సినిమాతోపాటు పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడట. కానీ పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ అయిన పవన్ క్రియేటివ్ బ్యానర్స్ లో సాయి ధరమ్ తేజ్ సినిమా చేయబోతున్నాడట. ఇక పవన్ కి అత్యంత సన్నిహితుడైన ఒక ప్రొడ్యూసర్సినిమా నిర్మాణంలో భాగం పంచుకోబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.



 గతంలో పవన్ కళ్యాణ్ ను డైరెక్షన్ చేసిన ఒక డైరెక్టర్ ఇక ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవలే పవన్ కళ్యాణ్ తో సినిమా తీసి హిట్టు కొట్టిన యంగ్ డైరెక్టర్ ఇక పవన్ నిర్మాణంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రాబోయే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల విరుపాక్ష సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సాయిధరమ్ తేజ్ సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇదే జోరులో మరో రెండు ప్రాజెక్టులు కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇందులో ఒకటే పవన్ నిర్మాణంలో ఉండబోతున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

అమరావతి : సిగ్గుపడాల్సింది రాహుల్, కేవీపీలేనా ?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>