MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-tharun3afdb923-81dd-49f5-96eb-78757f183089-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-tharun3afdb923-81dd-49f5-96eb-78757f183089-415x250-IndiaHerald.jpgఉయ్యాల జంపాల సినిమాతో మొట్టమొదటిసారిగా సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. అనంతరం సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ సినిమాలతో హీరోగా మంచి విజయాలను అందుకున్నాడు. ఆ సినిమాలన్నీ కూడా మంచి విజయాలను అందుకోవడంతో స్టార్ హీరోగా ఎదుగుతాడని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు దాదాపుగా 13 సినిమాలకు పైగానే హీరోగా నటించిన రాజ్ తరుణ్ స్టార్ హీరో రేంజ్ కి మాత్రం వెళ్లలేదు. ఆయన నటించిన కొన్ని సినిమాలు పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఆ సినిమాలో ఏవి కూడా రాజ్ తరుణ్ కి పెద్దగా కలిసి రాట్లేదు అని చెప్పడంలRaj Tharun{#}raj;Raj Tarun;Hero;Director;News;Blockbuster hit;Cinemaరాజ్ తరుణ్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?రాజ్ తరుణ్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?Raj Tharun{#}raj;Raj Tarun;Hero;Director;News;Blockbuster hit;CinemaWed, 26 Apr 2023 14:30:00 GMTఉయ్యాల జంపాల సినిమాతో మొట్టమొదటిసారిగా సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. అనంతరం సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ సినిమాలతో హీరోగా మంచి విజయాలను అందుకున్నాడు. ఆ సినిమాలన్నీ కూడా మంచి విజయాలను అందుకోవడంతో స్టార్ హీరోగా ఎదుగుతాడని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు దాదాపుగా 13 సినిమాలకు పైగానే హీరోగా నటించిన రాజ్ తరుణ్ స్టార్ హీరో రేంజ్ కి మాత్రం వెళ్లలేదు. ఆయన నటించిన కొన్ని సినిమాలు పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఆ సినిమాలో ఏవి కూడా రాజ్ తరుణ్ కి పెద్దగా కలిసి రాట్లేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇలా ఉంటే ఇక రాజ్ తరుణ్ తన కెరియర్లో రెమ్యూనరేషన్ కి ఆశపడి కథలతో సంబంధం లేకుండా ఒకే బ్యానర్ లో ఎక్కువ సినిమాల్లో నటించడం వల్లే ఆయన హీరోగా నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా నిలిచాయి అన్న వార్తలు సైతం వినిపించాయి.వాటితో పాటు సినిమాల రిలీజ్ డేట్ లో విషయంలో కూడా పెద్దగా ప్లానింగ్ లేకుండా సినిమాలను విడుదల చేస్తారు అని ..అంతేకాకుండా ఆ సినిమాలకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా సరిగ్గా చేయకపోవడం వల్లే రాజ్ తరుణ్ కెరియర్ నాశనం అయ్యింది అని.. అందుకే ఆయన హీరోగా నటించిన సినిమాలేవి కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకో లేకపోయాయని..

ఇవే వాటికి ముఖ్య కారణాలు అన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో రాజ్ తరుణ్ కి సినిమా ఆఫర్లు తగ్గాయని కూడా అంటున్నారు. ప్రస్తుతం అయినా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో మాత్రమే ఒక్క సినిమాలో నటించబోతున్నాడు. అంతేకాదు త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా రానున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ఈ ఏడాది నుండే ప్రారంభం కానుందట. ఇక ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాపులు కావడంతో రాజ్ తరుణ్ తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా వెనకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారైనా రాజ్ తరుణ్ నటిస్తున్న సినిమా సరైన విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి..!!



RRR Telugu Movie Review Rating

బిచ్చగాడు సినిమా హీరోయిన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..!?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?

షాకింగ్‌: యోగి ఎన్‌కౌంటర్లతో ఇంత మార్పా?

కల్లోల ప్రపంచం: ధనిక దశాలకు బాధ్యత ఉండక్కర్లా?

ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>