ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/mahilalu-fight51392c7f-44be-41bf-a153-925134246add-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/mahilalu-fight51392c7f-44be-41bf-a153-925134246add-415x250-IndiaHerald.jpgఏదైనా పండుగ ఆఫర్ వచ్చిందంటే చాలు ఆడవాళ్లు ఎక్కువగా ఆ ఆఫర్ను వినియోగించుకోవాలని వెళుతూ ఉంటారు. ముఖ్యంగా పండుగలు సందర్భంగా ఏవైనా బంగారు దుస్తులు కొనాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా గొడవపడ్డాలన్న ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారు. ముఖ్యంగా చీరలు విషయంలో అయితే ఒక మెట్టు కాస్త పైనే ఉంటారని చెప్పవచ్చు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కచ్చితంగా కొనాల్సిందే అన్నట్టుగా పట్టుబడి ఉంటారు. చీరల విషయంలోనే కాకుండా మరింకేదైనా సరే వారు దక్కించుకోవాలని ఆతృతతోనే ఉంటారు. చాలా సందర్భాలలో ఏదైనా ఒక వస్తువు కోసం ఆడవాళ్లు గొడMAHILALU;FIGHT{#}festival;Manam;goldషాపింగ్ మాల్లో కొట్టుకున్న మహిళలు.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండరు.. కట్ చేస్తే..!!షాపింగ్ మాల్లో కొట్టుకున్న మహిళలు.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండరు.. కట్ చేస్తే..!!MAHILALU;FIGHT{#}festival;Manam;goldTue, 25 Apr 2023 11:32:54 GMTఏదైనా పండుగ ఆఫర్ వచ్చిందంటే చాలు ఆడవాళ్లు ఎక్కువగా ఆ ఆఫర్ను వినియోగించుకోవాలని వెళుతూ ఉంటారు. ముఖ్యంగా పండుగలు సందర్భంగా ఏవైనా బంగారు దుస్తులు కొనాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా గొడవపడ్డాలన్న ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారు. ముఖ్యంగా చీరలు విషయంలో అయితే ఒక మెట్టు కాస్త పైనే ఉంటారని చెప్పవచ్చు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కచ్చితంగా కొనాల్సిందే అన్నట్టుగా పట్టుబడి ఉంటారు. చీరల విషయంలోనే కాకుండా మరింకేదైనా సరే వారు దక్కించుకోవాలని ఆతృతతోనే ఉంటారు.


చాలా సందర్భాలలో ఏదైనా ఒక వస్తువు కోసం ఆడవాళ్లు గొడవ పడిన సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు తాజాగా చీరల డిస్కౌంట్ సేల్ కి వెళ్లిన ఇద్దరు మహిళలు ఒకే చీరను ఇష్టపడ్డారు. ఆ చీర తనదంటే తనదంటూ ఇద్దరు మగువలు అందరీ ముందే కుస్తీ పట్టడం జరిగింది. ఇద్దరు మహిళల మధ్య చీర విషయంలో తలెత్తిన గొడవ కాస్త  పోటాపోటీగా కొట్టుకునేలా చేసింది. ఈ ఘటన బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.


మైసూర్ సిల్క్ సారీ సెంటర్లో ఇటీవలే వార్షికోత్సవం సందర్భంగా డిస్కౌంట్ సేల్ను ప్రకటించారు. భారీ డిస్కౌంట్ లో ఉండడంతో చీరలు కొనేందుకు మగువలు ఎక్కువగా షాపుకు పోటెత్తారు. ఈ సమయంలో ఒక చీరను ఇద్దరు మహిళలు ఇష్టపడడం జరిగిందట.ఆ చీర తనదంటే తనదంటూ ఇద్దరు మహిళలు గొడవపడ్డారట. ఆ తర్వాత సహనం కోల్పోయి దుకాణం లోపల ఇద్దరు జుట్టు పట్టుకొని మరి కొట్లాడుకున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అక్కడ ఉన్న కొంతమంది మహిళలు వీరిని చూసి తెగ నవ్వుతున్నారు. వీరిద్దరూ యుద్ధానికి దిగడంతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది వీరిని విడిపించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ వినకుండా ఒకరినొకరు కొట్టుకుంటూనే కనిపిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది మహిళలు చీరలు కొనుక్కోవడం పైన ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
" style="height: 813px;">



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>