Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ornge78384b09-c67f-4a7d-97bd-eee87d7b2d3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ornge78384b09-c67f-4a7d-97bd-eee87d7b2d3e-415x250-IndiaHerald.jpgసిడ్ని నగరం చేసిన నేరం.. ఇన్నాళ్లు నిన్ను దాచువుంది.. సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది.. ఈ లిరిక్స్ వినగానే ప్రతి ఒక్కరి మనసు పులకరించిపోతుంది. ప్రతి ఒక్కరికి ఒక అందమైన ఆరెంజ్ సినిమా గుర్తుకు వస్తూ ఉంటుంది. అబ్బా అప్పుడు ఈ సినిమాను ఎందుకు ఫ్లాప్ చేశాము రా బాబు అనే ఒక చిన్న ఆలోచన మనసులో మెదులుతూ ఉంటుంది. ఇక అలాంటి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాను ఇటీవల రీ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు అందరూ కూడా పనులన్నీ వదిలేసి మరి థియేటర్లకు తరలి వెళ్లి సినిమాను చూసి ఫ్లాప్ సినిమాని రీ రిలీజ్ లో సూపర్Ornge{#}Japan;Research and Analysis Wing;Bommarillu;Music;GEUM;Ram Charan Teja;Romantic;Darsakudu;Audience;Director;Tollywood;Heart;Cinemaజపాన్లో ఆరెంజ్ సినిమా రీరిలీజ్.. ఎప్పుడంటే?జపాన్లో ఆరెంజ్ సినిమా రీరిలీజ్.. ఎప్పుడంటే?Ornge{#}Japan;Research and Analysis Wing;Bommarillu;Music;GEUM;Ram Charan Teja;Romantic;Darsakudu;Audience;Director;Tollywood;Heart;CinemaTue, 25 Apr 2023 09:25:17 GMTసిడ్ని  నగరం చేసిన నేరం.. ఇన్నాళ్లు నిన్ను దాచువుంది.. సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది.. ఈ లిరిక్స్ వినగానే ప్రతి ఒక్కరి మనసు పులకరించిపోతుంది. ప్రతి ఒక్కరికి ఒక అందమైన ఆరెంజ్ సినిమా గుర్తుకు వస్తూ ఉంటుంది. అబ్బా అప్పుడు ఈ సినిమాను ఎందుకు ఫ్లాప్ చేశాము రా బాబు అనే ఒక చిన్న ఆలోచన మనసులో మెదులుతూ ఉంటుంది. ఇక అలాంటి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాను ఇటీవల రీ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు అందరూ కూడా పనులన్నీ వదిలేసి మరి థియేటర్లకు తరలి వెళ్లి సినిమాను చూసి ఫ్లాప్ సినిమాని రీ రిలీజ్ లో సూపర్ హిట్ చేసేసారు అన్న విషయం తెలిసిందే.


 ఒకప్పుడు రిలీజ్ అయిన సమయంలో వచ్చిన వసూళ్ల కంటే ఇక ఇప్పుడు రీ రిలీజ్ అయిన సమయంలో వచ్చిన వసూళ్ళే ఎక్కువ అని చెప్పడంలోను అతిశయోక్తి లేదు. అయితే ఇక ఇప్పుడు ఆరెంజ్ సినిమా మరోసారి రిలీజ్ కు సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే టాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక ఇప్పుడు జపాన్ లో విడుదల అయ్యేందుకు సిద్ధమవుతుంది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.



 ఇక వైవిద్యమైన దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజెర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇక చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిన నేపథ్యంలో ఇక ఆయన నటించిన అరేంజ్ సినిమాను జపాన్ లో రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ గానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలోని కాన్సెప్ట్ ప్రతి ఒక్క యువకుడి హార్ట్ కి కనెక్ట్ అయ్యింది అని చెప్పాలి. కాగా మే ఆరవ  తేదీన జపాన్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవలే ఆరెంజ్ సినిమా మేకర్స్ ప్రకటించారు. మరి జపాన్ లో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

4వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మీడియం రేంజ్ హీరోల మూవీలు ఇవే..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>