MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil873f6add-2b1e-4cce-abb8-0928cdc1cb33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil873f6add-2b1e-4cce-abb8-0928cdc1cb33-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... హిప్ హాప్ తమిజ ఈ మూవీ కి సంగీతం అందించాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని అనిల్ సుంకర ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించాడు. మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఈ నెల 28 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల కAkhil{#}Mammootty;Akkineni Nagarjuna;Sakshi;cinema theater;anil music;Event;Box office;Music;Darsakudu;Hero;Reddy;akhil akkineni;Director;Heroine;Cinemaఅఖిల్ "ఏజెంట్" మూవీ బుకింగ్స్ ఓపెన్..!అఖిల్ "ఏజెంట్" మూవీ బుకింగ్స్ ఓపెన్..!Akhil{#}Mammootty;Akkineni Nagarjuna;Sakshi;cinema theater;anil music;Event;Box office;Music;Darsakudu;Hero;Reddy;akhil akkineni;Director;Heroine;CinemaTue, 25 Apr 2023 10:56:32 GMTఅక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... హిప్ హాప్ తమిజ ఈ మూవీ కి సంగీతం అందించాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని అనిల్ సుంకర ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించాడు. మమ్ముట్టిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఈ నెల 28 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఈ చిత్ర బృందం ఓపెన్ చేసింది.

 అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ బుకింగ్ లకు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో అఖిల్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>