Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-dd648a39-a92d-488b-97b1-a62aa9008c26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-dd648a39-a92d-488b-97b1-a62aa9008c26-415x250-IndiaHerald.jpgహీరోయిన్లు జపమాల ధరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు . ఉన్నట్టుండి వారిలో వచ్చిన మార్పులు చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక కొంతమంది జపమాలను కేవలం షో చేయటానికి అయితే ధరిస్తూ ఉంటారు. మరి కొంతమంది మంచి భక్తితో అలాగే ఏకగ్రతతో ధరిస్తూ ఉంటారు. టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి మాత్రం నిత్యం జపమాల ధరిస్తూ అందర్నీ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఆ మధ్య సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్స్ సమయంలో చేతికి జపమాల ధరిస్తూ అయితే కనిపించింది. అయితే తాజాగా నటి పూనమ్ బజ్వా కూడా జపమాల ధరించగా జనాలు ఆమె వేసుకున్న బట్టల పైSocialstars lifestyle {#}Goa;Telugu;Kannada;Film Industry;Instagram;Heroine;Sai Pallavi;Raccha;Samantha;Tollywood;Success;Cinemaమరీ అలాంటి బట్టలతో జపమాల ధరించిన పూనమ్ బజ్వా...!!మరీ అలాంటి బట్టలతో జపమాల ధరించిన పూనమ్ బజ్వా...!!Socialstars lifestyle {#}Goa;Telugu;Kannada;Film Industry;Instagram;Heroine;Sai Pallavi;Raccha;Samantha;Tollywood;Success;CinemaTue, 25 Apr 2023 20:59:11 GMTహీరోయిన్లు జపమాల ధరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు . ఉన్నట్టుండి వారిలో వచ్చిన మార్పులు చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక కొంతమంది జపమాలను కేవలం షో చేయటానికి అయితే ధరిస్తూ ఉంటారు.

మరి కొంతమంది మంచి భక్తితో అలాగే ఏకగ్రతతో ధరిస్తూ ఉంటారు. టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి మాత్రం నిత్యం జపమాల ధరిస్తూ అందర్నీ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఆ మధ్య సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్స్ సమయంలో చేతికి జపమాల ధరిస్తూ అయితే కనిపించింది. అయితే తాజాగా నటి పూనమ్ బజ్వా కూడా జపమాల ధరించగా జనాలు ఆమె వేసుకున్న బట్టల పై మాత్రం ఫైర్ అవుతున్నారు.

టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి హీరోయిన్గా తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకుంది పూనమ్ బజ్వా. కానీ ఇప్పుడు అవకాశాలు లేక ఇండస్ట్రీకి ఆమె దూరంగా ఉంటుంది. ఒకప్పుడు తన నటనతో మంచి మార్కులు ను సంపాదించుకుంది. కేవలం తెలుగు భాషలోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు ను సంపాదించుకుంది.ఈమె కెరీర్ మొదట్లో మోడల్ గా అయితే చేసింది. అలా ఆ హోదాతో సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. అలా తాను తొలిసారిగా 'మొదటి సినిమా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయమైంది. తొలిచూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వగా.. తర్వాత బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అయితే నటించింది. అలా తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. ఇక కొన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్గా కూడా ఆమె చేసింది. ఇక 2019లో తెలుగు ఇండస్ట్రీకి దూరం కాగా గత ఏడాది రీఎంట్రీ ఇచ్చి మలయాళం లో రెండు సినిమాలలో అయితే నటించింది. ఇక ఈమె గతంలో తన వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా అయితే నిలిచింది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది .మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన పూనమ్ ఇప్పుడు మొత్తం అందాలను బాగా ఆరబోస్తుంది. మామూలుగా ఈ మధ్య సీనియర్ హీరోయిన్లు కూడా బాగా అందాలను ఆరబోస్తున్నారు. ఇక వారికి పోటీగా పూనమ్ కూడా రెచ్చిపోతుంది.. తాను కూడా ఎందులోనూ తక్కువ కాదు అన్నట్లుగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద, థైస్ అందాలను బయటపెట్టి తెగ రచ్చ చేస్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా రెండు ఫోటోలను ఆమె పంచుకుంది. అందులో తను గోవా ట్రిప్పులో ఉండగా.. అక్కడి ఫోటోలను కూడా పంచుకుంది. అందులో తను పొట్టి నిక్కర్ వేసుకుని థైస్ అందాలు కనిపించే విధంగా ఫోటోలకు అయితే ఫోజులిచ్చింది. ఇక మెడలో జపమాల ధరించినట్లు కూడ కనిపించింది. ఇక ఆ ఫోటోలు చూసి కొందరు ఆమెపై బాగా కామెంట్లు కూడా చేస్తున్నారు. మెడలో జపమాల ధరించి ఆ బట్టలు వేసుకుంటారా అంటూ మండిపడుతున్నారు.



RRR Telugu Movie Review Rating

మరీ అలాంటి బట్టలతో జపమాల ధరించిన పూనమ్ బజ్వా...!!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>