MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tridha-choudhury-photos1f6931b2-68c3-4d8d-8131-2946391388c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tridha-choudhury-photos1f6931b2-68c3-4d8d-8131-2946391388c9-415x250-IndiaHerald.jpgహీరోయిన్ త్రిధా చౌదరి పేరు వినగానే పెద్దగా పరిచయం ఉండదు.. కానీ నిఖిల్ నటించిన సూర్య వర్సెస్ సూర్య చిత్రంలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ అంటే టక్కున గుర్తుపడతారు. ఈ అమ్మడు సినిమాలలో నటించిండేది తక్కువ అయినప్పటికీ సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్గా తెలుగులో అమ్మడు చేసిన సినిమాలు కేవలం మూడే అయినప్పటికీ కూడా వాటితో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ ఈమె నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఈమె కెరియర్ కూడా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేక పోయTRIDHA CHOUDHURY;PHOTOS{#}choudary actor;surya sivakumar;tridha choudhury;Bengali;Industry;Success;Cinemaబికినీలో పిచ్చెక్కిస్తున్న నిఖిల్ హీరోయిన్..!!బికినీలో పిచ్చెక్కిస్తున్న నిఖిల్ హీరోయిన్..!!TRIDHA CHOUDHURY;PHOTOS{#}choudary actor;surya sivakumar;tridha choudhury;Bengali;Industry;Success;CinemaTue, 25 Apr 2023 22:00:00 GMTహీరోయిన్ త్రిధా చౌదరి పేరు వినగానే పెద్దగా పరిచయం ఉండదు.. కానీ నిఖిల్ నటించిన సూర్య వర్సెస్ సూర్య చిత్రంలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ అంటే టక్కున గుర్తుపడతారు. ఈ అమ్మడు సినిమాలలో నటించిండేది తక్కువ అయినప్పటికీ సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్గా తెలుగులో అమ్మడు చేసిన సినిమాలు కేవలం మూడే అయినప్పటికీ కూడా వాటితో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ ఈమె నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఈమె కెరియర్ కూడా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేక పోయింది.
ఇంస్టాగ్రామ్ లో కూడా అప్పు డప్పుడు హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారుల గుండెల్లో గిలిగింతలు పెట్టేలా చేస్తూ ఉంటుంది త్రిధా చౌదరి. రెగ్యులర్ గా వార్తల్లోని నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.తాజాగా బికినీలో పిచ్చెక్కించే విధంగా పలు ఫోటో షూట్లకు ఫోజులు ఇచ్చింది. బ్లాక్ బికినీలో ధరించి బ్లాక్ అద్దాలు పెట్టుకొని మరి అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ఈ అమ్మడు ఒంపు సొంపులకు గుండెలలో గుచ్చుకునేలా చేస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ స్థాయిలో అందాల ఆరబోత కేవలం ఈ ఆమ్మడికే సాధ్యమని చెప్పవచ్చు. ఇంతటి అందగత్తెన ఇండస్ట్రీ వారు అసలు పట్టించుకోవడం లేదంటూ పలువురు అభిమానులు, నెట్జజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. బెంగాలీ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగులో కెరియర్ మొదలుపెట్టిన ఈ అమ్మడు నిఖిల్ నటించిన సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఆయన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో అందాల ఆరబోత విషయంలో మాత్రం అసలు వెనకడుగు వేయలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి కొన్ని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈసారైనా ఈ అమ్మడుకు అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి మరి.త్రిధా చౌదరి అందాల సైతం సోషల్ మీడియాని బ్లాస్టింగ్ చేసే విధంగా కనిపిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఫోటోలతో ఇన్నాళ్లు దాచిన విరహాన్ని బయటపెట్టిన అనసూయ..!!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>