MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saia0fee97a-4caa-4725-a368-30e318d24eb7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saia0fee97a-4caa-4725-a368-30e318d24eb7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మోస్ట్ టాలెంటెడ్ నటిమని సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో తాజాగా విరూపాక్ష అనే సస్పెన్స్ ... థ్రిల్లింగ్ ... హర్రర్ జోనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మొదట పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ ని కేవలం తెలుగు భాషలో మాత్రమే ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ మూవీ ని తెలుగు భాషలో ఏప్రిల్ 21 వ తేదీన ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ నుండి ఈSai{#}Yuva;Karthik;Hindi;Blockbuster hit;Horror;Amarnath K Menon;sai dharam tej;India;Telugu;Audience;Box office;Cinema"విరూపాక్ష" హిందీ వర్షన్ విడుదల ఆ తేదీనే..!"విరూపాక్ష" హిందీ వర్షన్ విడుదల ఆ తేదీనే..!Sai{#}Yuva;Karthik;Hindi;Blockbuster hit;Horror;Amarnath K Menon;sai dharam tej;India;Telugu;Audience;Box office;CinemaTue, 25 Apr 2023 11:28:44 GMTటాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మోస్ట్ టాలెంటెడ్ నటిమని సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో తాజాగా విరూపాక్ష అనే సస్పెన్స్ ... థ్రిల్లింగ్ ... హర్రర్ జోనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మొదట పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ ని కేవలం తెలుగు భాషలో మాత్రమే ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ మూవీ ని తెలుగు భాషలో ఏప్రిల్ 21 వ తేదీన ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

మూవీ నుండి ఈ సినిమా బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టు కోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

ఇలా తెలుగు లో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇప్పటికే అందుకున్న ఈ సినిమాను హిందీ లో కూడా విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ ను మే 5 వ తేదీన ధియేటర్ లలో ఈ చిత్ర బృందం విడుదల చేయబోతోంది. మరి ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>