MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-thrisha770eb03b-1adb-4047-a3ff-dad29bea8a34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-thrisha770eb03b-1adb-4047-a3ff-dad29bea8a34-415x250-IndiaHerald.jpgచెన్నై బ్యూటీ త్రిష తాజాగా 'పొన్నియన్ సెల్వన్ 2' ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాదులో సందడి చేసిన విషయం తెలిసిందే. కోలీవుడ్ హీరోలు విక్రమ్, కార్తీ, జయం రవి అలాగే బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తో కలిసి త్రిష ప్రమోషన్స్ లో పాల్గొంది. ఇక ఈ ఈవెంట్లో ఐశ్వర్య రాయ్ లాంటి మాజీ మిస్ వరల్డ్ ఉన్నా కూడా అందరూ చూపు మాత్రం త్రిష వైపే మళ్ళింది. ఎందుకంటే ఈవెంట్లో త్రిష రాయల్ లుక్ లో మహారాణిలా మెరిసింది. బ్లాక్ కలర్ శారీలో ఉన్న త్రిషని చూసి కుర్రకారంతా ఫిదా అయిపోయారు. దీంతో ప్రస్తుతం త్రిష లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడAcctress Thrisha{#}Varsham;varun sandesh;varun tej;Fidaa;dhanush;jayam ravi;Trisha Krishnan;marriage;Joseph Vijay;Prabhas;News;Kollywood;netizens;aishwarya;Hero;media;BEAUTY;bollywoodత్రిష ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి ఆ స్టార్ హీరోనే కారణమా..?త్రిష ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి ఆ స్టార్ హీరోనే కారణమా..?Acctress Thrisha{#}Varsham;varun sandesh;varun tej;Fidaa;dhanush;jayam ravi;Trisha Krishnan;marriage;Joseph Vijay;Prabhas;News;Kollywood;netizens;aishwarya;Hero;media;BEAUTY;bollywoodTue, 25 Apr 2023 16:37:09 GMTచెన్నై బ్యూటీ త్రిష తాజాగా 'పొన్నియన్ సెల్వన్ 2' ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాదులో సందడి చేసిన విషయం తెలిసిందే. కోలీవుడ్ హీరోలు విక్రమ్, కార్తీ, జయం రవి అలాగే బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తో కలిసి త్రిష ప్రమోషన్స్ లో పాల్గొంది. ఇక ఈ ఈవెంట్లో ఐశ్వర్య రాయ్ లాంటి మాజీ మిస్ వరల్డ్ ఉన్నా కూడా అందరూ చూపు మాత్రం త్రిష వైపే మళ్ళింది. ఎందుకంటే ఈవెంట్లో త్రిష రాయల్ లుక్ లో మహారాణిలా మెరిసింది. బ్లాక్ కలర్ శారీలో ఉన్న త్రిషని చూసి కుర్రకారంతా ఫిదా అయిపోయారు. దీంతో ప్రస్తుతం త్రిష లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ అవుతున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ త్రిష అందం కూడా పెరుగుతుందే కానీ ఏ మాత్రం తగ్గడం లేదంటూ ఆమె లేటెస్ట్ పిక్స్ చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

అప్పట్లో ప్రభాస్ సరసన నటించిన వర్షం మూవీలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే చెక్కుచెదరని అందంతో త్రిష ఉందని ఆమె అభిమానులు చెబుతున్నారు. ఇక త్రిష గ్లామర్ ని చూసిన మరి కొంతమంది నాలుగు పదుల వయసు దాటుతున్న త్రిష ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగత విషయాలతో కూడా త్రిష ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తుంది.  మహేష్ బాబు, ప్రభాస్, శింబు, రానా, విజయ్ లాంటి అగ్ర హీరోలతో త్రిష ప్రేమాయణం నడిపినట్టు అప్పట్లో ఎన్నో వార్తలు తెరపైకి వచ్చాయి. ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తూ బిజినెస్మెన్ వరుణ్ మానియన్ తో ప్రేమలో పడి త్రిష ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ ఆ తర్వాత ఎందుకనో ఆ ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంది త్రిష.

అయితే త్రిష ఎంగేజ్మెంట్ అర్థంతరంగా ఆగిపోవడానికి హీరో ధనుష్ కారణమని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. తనకు కాబోయే భర్తతో ధనుష్కు విభేదాలు ఉన్నాయనే విషయం తెలిసి కూడా త్రిష ధనుష్ ని ఎంగేజ్మెంట్ కి ఆహ్వానించింది. ఈ విషయమే ఇరువురి మధ్య గొడవకు దారి తీయగా త్రిష ఆ ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఆ ఘటన తర్వాత మళ్ళీ త్రిష పెళ్లి జోలికి పోలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు త్రిష పెళ్లికి దూరంగానే ఉంటూ వస్తుంది. అప్పుడప్పుడు కోలీవుడ్ మీడియా పెళ్లి గురించి అడిగితే స్కిప్ చేసేస్తోంది. సో ఒక విధంగా చెప్పాలంటే ధనుష్ వల్లే త్రిష ప్రస్తుతం పెళ్లికి దూరంగా ఉంటుందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ధనుష్ కనక త్రిష ఎంగేజ్మెంట్ కి వెళ్ళకపోయి ఉంటే ఈరోజు త్రిష పెళ్లి అయిపోయి ఉండేది అంటూ కొంతమంది నేటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు...!!



RRR Telugu Movie Review Rating

గోపీచంద్ ను స్టన్నింగ్ ప్రశ్నలు అడిగిన దర్శకుడు తేజ...!!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>