MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan73ae3c3c-c618-412b-9ef8-442d472bdf5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan73ae3c3c-c618-412b-9ef8-442d472bdf5e-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అRam charan{#}Shamshabad;Kiara Advani;anjali;GEUM;king;Ram Charan Teja;thaman s;srikanth;Pawan Kalyan;surya sivakumar;Beautiful;shankar;Heroine;Posters;sunil;Hero;Cinema;producer;Producerఆ ఏరియాలో "గేమ్ చేంజర్" మూవీ క్లైమాక్స్ ఫైట్ సన్నివేశం చిత్రీకరణ..!ఆ ఏరియాలో "గేమ్ చేంజర్" మూవీ క్లైమాక్స్ ఫైట్ సన్నివేశం చిత్రీకరణ..!Ram charan{#}Shamshabad;Kiara Advani;anjali;GEUM;king;Ram Charan Teja;thaman s;srikanth;Pawan Kalyan;surya sivakumar;Beautiful;shankar;Heroine;Posters;sunil;Hero;Cinema;producer;ProducerTue, 25 Apr 2023 13:49:01 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే చాలా బాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ శంషాబాద్ లో ప్రారంభం అయింది. ఈ తాజా షెడ్యూల్ లో ఈ మూవీ బృందం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ యాక్షన్స్ సన్నివేశాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

 అలాగే ఈ క్లైమాక్స్ ఫైట్ సన్నివేశంలో అనేక మంది ఫైటర్స్ రామ్ చరణ్ తో తలబడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశం అత్యద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ముఖ్యంగా ఈ మూవీ లోని సాంగ్స్ మరియు యాక్షన్ సన్నివేశాలను ఈ చిత్ర బృందం భారీ బడ్జెట్ తో రూపొందించినట్లు ... ఇవి అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.



RRR Telugu Movie Review Rating

4వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మీడియం రేంజ్ హీరోల మూవీలు ఇవే..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>