Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral53a77ae8-bfe5-417d-9169-8ea3bd06381d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral53a77ae8-bfe5-417d-9169-8ea3bd06381d-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ప్రపంచం మొత్తం సోషల్ మీడియా మాయలో మునిగి తేలుతుంది అన్న విషయం తెలిసిందే. ఎన్ని పనులు ఉన్నా ఇక సోషల్ మీడియాలో కాలం గడపకపోతే మాత్రం ఏదో కోల్పోయాం అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు నేటి రోజుల్లో జనాలు. అంతేకాదు సోషల్ మీడియాలో పాపులారిటీ అవ్వడం కోసం ఎంతోమంది నేటిజెన్స్ చేస్తున్న పనులు కాస్త అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రాంక్ వీడియోలు చేయడం అనేది ఒక ట్రెండ్గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రాంక్ వీడియోల ద్వారా అమాయకపు ప్రజలను బురిడీ కొట్టించిViral{#}Spyder;media;Heartఇలాంటి ప్రాంక్ చేసే వాళ్ళని.. ఏం చేసినా తప్పులేదు?ఇలాంటి ప్రాంక్ చేసే వాళ్ళని.. ఏం చేసినా తప్పులేదు?Viral{#}Spyder;media;HeartTue, 25 Apr 2023 11:00:00 GMTఇటీవల కాలంలో ప్రపంచం మొత్తం సోషల్ మీడియా మాయలో మునిగి తేలుతుంది అన్న విషయం తెలిసిందే.  ఎన్ని పనులు ఉన్నా ఇక సోషల్ మీడియాలో కాలం గడపకపోతే మాత్రం ఏదో కోల్పోయాం అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు నేటి రోజుల్లో జనాలు. అంతేకాదు సోషల్ మీడియాలో పాపులారిటీ అవ్వడం కోసం ఎంతోమంది నేటిజెన్స్ చేస్తున్న పనులు కాస్త అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రాంక్ వీడియోలు చేయడం అనేది ఒక ట్రెండ్గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.



 ఇలా ప్రాంక్ వీడియోల ద్వారా అమాయకపు ప్రజలను బురిడీ కొట్టించి ఇబ్బందులకు గురిచేసి ఇక తమ చానల్ కు పాపులారిటీ సంపాదించుకోవాలని.. తద్వారా డబ్బులు పోగు చేసుకోవాలని ఎంతోమంది భావిస్తున్నారు. అయితే కొంతమంది చేసే ప్రాంక్ వీడియోలు నవ్వుకునేలా ఉంటాయి. కానీ మరి కొంతమంది మాత్రం లిమిట్ కి మించి ప్రాంక్ వీడియోలు చేస్తూ ఉన్నారు. ఏకంగా జనాలను భయపెట్టే విధంగా ప్రాంక్ వీడియోలు చేస్తూ ఉండడం కూడా ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక చిరాకు తెప్పించే ప్రాంక్ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిందని చెప్పాలి.


 ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఒక వ్యక్తి నిర్మాణస్యంగా ఉన్న ఒక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో వెనుక నుంచి ఒక వ్యక్తి మెల్లగా వచ్చి సాలెపురుగు బొమ్మను హఠాత్తుగా అతనిపై వేశాడు. దీంతో అంత పెద్ద సాలె పురుగును చూసి ఒక్కసారిగా అతని గుండె ఆగిపోయినంత పని అయింది.  స్పైడర్ను తీసి పారేసేందుకు ఎంతో కష్టాలు పడ్డాడు. రోడ్డుపైన కింద పడి దొర్లాడు. సాలె పురుగును వదిలించుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన ఆ స్పైడర్ బొమ్మ మాత్రం అతన్ని వదలలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రాగా నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ లైక్స్ కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా.. ఇలాంటి ప్రాంక్ లు  చేసే వారిని ఏం చేసినా తప్పులేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
">



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>