MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0f2e6a5e-56e0-41be-81f9-f3a4354d6c91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0f2e6a5e-56e0-41be-81f9-f3a4354d6c91-415x250-IndiaHerald.jpgవిడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 10 మీడియం రేంజ్ హీరోల మూవీ లు ఏవో తెలుసుకుందాం. నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన దసరా మూవీ విడుదల అయిన 4 వ రోజు 6.72 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన జాతి రత్నాలు మూవీ విడుదల అయిన 4 వ రోజు 5.33 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ విడుదల అయిన 4 వ రోజు 4.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన Tollywood{#}Geetha Govindam;Vaishnav Tej;Tholi Prema;Hello;Devarakonda;Dussehra;Vijayadashami;Nani;shankar;Hero;Telugu;Cinema4వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మీడియం రేంజ్ హీరోల మూవీలు ఇవే..!4వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మీడియం రేంజ్ హీరోల మూవీలు ఇవే..!Tollywood{#}Geetha Govindam;Vaishnav Tej;Tholi Prema;Hello;Devarakonda;Dussehra;Vijayadashami;Nani;shankar;Hero;Telugu;CinemaTue, 25 Apr 2023 14:18:50 GMTవిడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 10 మీడియం రేంజ్ హీరోల మూవీ లు ఏవో తెలుసుకుందాం.

నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన దసరా మూవీ విడుదల అయిన 4 వ రోజు 6.72 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన జాతి రత్నాలు మూవీ విడుదల అయిన 4 వ రోజు 5.33 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ విడుదల అయిన 4 వ రోజు 4.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఉప్పెన మూవీ విడుదల అయిన 4 వ రోజు 4.17 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

నాని హీరోగా రూపొందిన "ఎంసీఏ" మూవీ విడుదల అయిన 4 వ రోజు 3.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన గీతా గోవిందం మూవీ విడుదల అయిన 4 వ రోజు 3.43  కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

నితిన్ హీరోగా రూపొందున "అ ఆ" మూవీ విడుదల అయిన 4 వ రోజు 3.56  కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన విరూపాక్ష మూవీ విడుదల అయిన 4 వ రోజు 3.01 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన తొలిప్రేమ సినిమా విడుదల అయిన 4 వ రోజు 2.68 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

రామ్ పోతినేని హీరోగా రూపొందిన హలో గురు ప్రేమకోసమే మూవీ విడుదల అయిన 4 వ రోజు 2.58 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

కొత్త ఇల్లు కొన్న ఆలియా.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>