Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/moviescefab326-5e07-41dd-8309-39d0f9008ef4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/moviescefab326-5e07-41dd-8309-39d0f9008ef4-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో నటించే హీరోలకు తమ తర్వాత తమ వారసులను సైతం సినిమా ఇండస్ట్రీ కి తేవాలని కళలు కంటూ ఉంటారు. అది అందరికి సాధ్యం కాకపోయినా కొంత మంది స్టార్ హీరోలకు అది పెద్ద విషయం ఏమి కాదు. అన్ని కలిసి వస్తే స్టార్ హీరోలు తమ కొడుకులను హీరోలు చేయడం మాత్రమే కాదు. వారి సినిమాలను దర్శకత్వం కూడా వహించాలని తహతహలాడుతూ ఉంటారు. అందుకు బాలీవుడ్ సైతం మినహాయింపు కాదు. షారుక్ ఖాన్ వంటి వ్యక్తి కూడా ఒక తండ్రి కాబట్టి తాడు కొడుకు ఆర్యన్ ఖాన్ ని హీరో చేయాలనీ ఎంతగానో ఆశ పడుతున్నాడు. అందుకోసం పక్క ప్రణాళిక కూడా Movies{#}Drugs;Chitram;Varasudu;Father;aryan;Industry;Hero;bollywood;Cinemaకొడుకు డైరెక్షన్ లో.. షారుక్ నటన?కొడుకు డైరెక్షన్ లో.. షారుక్ నటన?Movies{#}Drugs;Chitram;Varasudu;Father;aryan;Industry;Hero;bollywood;CinemaTue, 25 Apr 2023 15:06:55 GMTసినిమా ఇండస్ట్రీ లో నటించే హీరోలకు తమ తర్వాత తమ వారసులను సైతం సినిమా ఇండస్ట్రీ కి తేవాలని కళలు కంటూ ఉంటారు. అది అందరికి సాధ్యం కాకపోయినా కొంత మంది స్టార్ హీరోలకు అది పెద్ద విషయం ఏమి కాదు. అన్ని కలిసి వస్తే స్టార్ హీరోలు తమ కొడుకులను హీరోలు చేయడం మాత్రమే కాదు. వారి సినిమాలను దర్శకత్వం కూడా వహించాలని తహతహలాడుతూ ఉంటారు.


 అందుకు బాలీవుడ్ సైతం మినహాయింపు కాదు. షారుక్ ఖాన్ వంటి వ్యక్తి కూడా ఒక తండ్రి కాబట్టి తాడు కొడుకు ఆర్యన్ ఖాన్ ని హీరో చేయాలనీ ఎంతగానో ఆశ పడుతున్నాడు. అందుకోసం పక్క ప్రణాళిక కూడా చేస్తున్నాడు.


 ఇటీవల కాలంలో ఆర్యన్ ఖాన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. డ్రగ్స్ విషయంలో జైలు కు కూడా వెళ్లి వచ్చాడు. వచ్చాక సత్ప్రవర్తన తో ఉంటానని సోషల్ మీడియాలో చెప్పుకోచ్చాడు ఆర్యన్.ఇక తాజాగా ఆర్యన్ ఖాన్ నటించిన ఒక ప్రకటన చిత్రం విడుదల అయ్యింది. దానికి డైరెక్షన్ చేసింది మరెవరో కాదు తన తండ్రి, ఎన్నో కోట్ల భారతీయుల అభిమాన హీరో షారుక్ ఖాన్. తన కొడుకు ని డైరెక్ట్ చేయడం అంటే షారుక్ చాల పెద్ద రిస్క్ తీసుకున్నాడు అని చెప్పచ్చు. ఇక అతి త్వరలో ఆర్యన్ ఖాన్ నటించబోయే వెబ్ సిరీస్ కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయినట్టుగా తెలుస్తుంది. దీనిని కూడా వీలైనంత త్వరగా సెట్ కి తీసుకెళ్లాలని షారుక్ భావిస్తున్నాడట. మరి కొడుకుని హీరో చేసే దాకా వదిలేలా లేదు షారుక్. ఏది ఏమైనా షారుక్ వారసుడు ఇండస్ట్రీ కి రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆర్యన్ ఖాన్ తండ్రి లాగ స్టార్ అవుతాడా, గోడకు కొట్టిన బంతిలా వెను తిరిగి వస్తాడా వేచి చూడాలి.



RRR Telugu Movie Review Rating

గోపీచంద్ ను స్టన్నింగ్ ప్రశ్నలు అడిగిన దర్శకుడు తేజ...!!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>