MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divi-5965b499-a34b-4ecf-9a0f-3e9286769385-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divi-5965b499-a34b-4ecf-9a0f-3e9286769385-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమని దివి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మహేష్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందినటువంటి మహర్షి మూవీ లో ఒక చిన్న సన్నివేశంలో కనిపించి బిగ్ బాస్ రియాల్టీ షో లో అవకాశాన్ని దక్కించుకుంది. బిగ్ బాస్ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక అనేక సినిమాలలో మరియు అనేక వెబ్ సిరీస్ లలో అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దు గుమDivi {#}God Father;Bigboss;vamsi paidipally;maharshi;Maharshi;Pooja Hegde;Industry;Beautiful;Chiranjeevi;media;BEAUTY;Hero;Telugu;Cinemaహాట్ లుక్ ఉన్న పొట్టి టైట్ బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో కుర్రకారును హీటెక్కిస్తున్న దివి..!హాట్ లుక్ ఉన్న పొట్టి టైట్ బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో కుర్రకారును హీటెక్కిస్తున్న దివి..!Divi {#}God Father;Bigboss;vamsi paidipally;maharshi;Maharshi;Pooja Hegde;Industry;Beautiful;Chiranjeevi;media;BEAUTY;Hero;Telugu;CinemaTue, 25 Apr 2023 15:14:12 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమని దివి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మహేష్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందినటువంటి మహర్షి మూవీ లో ఒక చిన్న సన్నివేశంలో కనిపించి బిగ్ బాస్ రియాల్టీ షో లో అవకాశాన్ని దక్కించుకుంది. బిగ్ బాస్ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక అనేక సినిమాలలో మరియు అనేక వెబ్ సిరీస్ లలో అవకాశాలను దక్కించుకుంది. 

అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. కొన్ని రోజుల క్రితం దివి ... మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందినటువంటి గాడ్ ఫాదర్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ సినిమా లోని దివి పాత్రకు కూడా ప్రేక్షకులం నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో గాడ్ ఫాదర్ మూవీ ద్వారా దివి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. 

ఇది ఇలా ఉంటే సినిమా లతో ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం దివి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

గోపీచంద్ ను స్టన్నింగ్ ప్రశ్నలు అడిగిన దర్శకుడు తేజ...!!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>