Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e061bffe-6b24-4b7e-b715-e84dbbbea491-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e061bffe-6b24-4b7e-b715-e84dbbbea491-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారుమ్రోగి పోతుంది . టాలీవుడ్ మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న నాగబాబు కూతురు నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. మనకు తెలిసిందే నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో డివర్స్ తీసుకోబోతుంది అంటూ గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఈ జంట దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన ఇవ్వనప్పటికీ అనఫిషియల్ గా మాత్రం వాళ్ళ బిహేవియర్ తో ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ క్లారిSocialstars lifestyle {#}niharika konidela;Nagababu;Tollywood;Yevaru;marriage;Hero;Blockbuster hit;sai dharam tej;Cinemaమెగా ఫ్యామిలీ కి సంబంధించి వైరల్ గా మారిన లేటెస్ట్ న్యూస్....!!మెగా ఫ్యామిలీ కి సంబంధించి వైరల్ గా మారిన లేటెస్ట్ న్యూస్....!!Socialstars lifestyle {#}niharika konidela;Nagababu;Tollywood;Yevaru;marriage;Hero;Blockbuster hit;sai dharam tej;CinemaTue, 25 Apr 2023 11:39:57 GMTప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారుమ్రోగి పోతుంది . టాలీవుడ్ మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న నాగబాబు కూతురు నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుందా..?

అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. మనకు తెలిసిందే నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో డివర్స్ తీసుకోబోతుంది అంటూ గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఈ జంట దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన ఇవ్వనప్పటికీ అనఫిషియల్ గా మాత్రం వాళ్ళ బిహేవియర్ తో ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చేసింది .

ఇప్పటికే ఇద్దరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తున్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను వీడియోలను డిలీట్ చేశారు . అంతే కాదు నిహారిక ప్రెసెంట్ హైదరాబాద్లోని - నాగబాబు ఇంట్లోనే ఉంటున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఇలాంటి క్రమంలోని నిహారిక డివర్స్ కన్ఫామ్ అంటూ మెగా అభిమానులు సైతం ఫిక్స్ అయిపోయారు . కాగా ఇలాంటి క్రమంలోనే నిహారిక స్టార్ హీరో ను రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఇంతకీ స్టార్ హీరో ఎవరో కాదు రీసెంట్గా విరూపాక్ష సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ . మనకు తెలిసిందే సాయిధరమ్ తేజ్ వరుసకు నిహారికకు బావ అవుతాడు . నిజానికి అన్ని కలిసి వచ్చి ఉంటే నిహారిక మొదటి హస్బెండ్ గా సాయి ధరమ్ తేజ్ ఉండాలి.. కానీ సాయి ధరమ్ తేజ్ కు అలాంటి ఒపీనియన్ లేకపోవడంతో నిహారికను రిజెక్ట్ చేశాడు . కాగా ఆ తర్వాత నిహారిక - చైతన్యాన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు డివర్స్ తీసుకోబోతుంది.. ఇంత జరిగిన తర్వాత నిహారిక ని రెండో పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు.

ఈ క్రమంలోని తన సిస్టర్ సన్ కి నిహారికతో పెళ్లి చేస్తే ఇద్దరు లైఫ్ బాగుంటుందని .. తన కూతురు వేరే ఇంటికి వెళ్లి బాధపడాల్సిన పని ఉండదు అంటూ నాగబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట . అయితే దీనిపై ఇప్పటివరకు నాగబాబు కానీ , నిహారిక కానీ , మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. ఒకవేళ నిజంగానే ఇది నిజమా..? లేకపోతే ఇవి కొందరు మెగాహెటర్స్ పుట్టిస్తున్న ఫేక్ వార్తల అని తెలియాల్సి ఉంది . దీనిపై నాగబాబు - నిహారిక ఎంత త్వరగా స్పందిస్తే అంత త్వరగా ఈ న్యూస్ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అన్నది మెగా అభిమానుల అభిప్రాయం . చూద్దాం మరి ఈ న్యూస్ పై నాగబాబు ఎలా స్పందిస్తారో..?



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>