Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth55e188a3-5f8a-47bb-8a3e-efc5c4feb44b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth55e188a3-5f8a-47bb-8a3e-efc5c4feb44b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెరపై టాప్ కామెడీ షో గా కొనసాగుతుంది ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమం మొదలైన కొత్తలో మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. పూర్తిగా డబుల్ మీనింగ్ డైలాగులతో నిండిన ఈ షో ఎలా ఫ్యామిలీతో కలిసి చూడాలి అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత కాలంలో టీం లీడర్లు, కంటెస్టెంట్లు మారడంతో బూతులు లేకుండానే కామెడీని పంచారు. దీంతో ఈ షోకీ ఊహించిన రీతిలో రేటింగ్స్ సొంతం చేసుకుని టాప్ లోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే మళ్ళీ జబర్దస్త్ కJabardasth{#}indraja;Avunu;Comedy;Jabardasth;Wife;kingజబర్దస్త్ లో.. ఇంద్రజ కూడా బూతు పంచులు మొదలెట్టేసింది?జబర్దస్త్ లో.. ఇంద్రజ కూడా బూతు పంచులు మొదలెట్టేసింది?Jabardasth{#}indraja;Avunu;Comedy;Jabardasth;Wife;kingTue, 25 Apr 2023 09:45:00 GMTప్రస్తుతం బుల్లితెరపై టాప్ కామెడీ షో గా కొనసాగుతుంది ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమం మొదలైన కొత్తలో మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. పూర్తిగా డబుల్ మీనింగ్ డైలాగులతో నిండిన ఈ షో ఎలా ఫ్యామిలీతో కలిసి చూడాలి అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత కాలంలో టీం లీడర్లు, కంటెస్టెంట్లు మారడంతో బూతులు లేకుండానే కామెడీని పంచారు. దీంతో ఈ షోకీ ఊహించిన రీతిలో రేటింగ్స్ సొంతం చేసుకుని టాప్ లోకి వెళ్ళిపోయింది.


 కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే మళ్ళీ జబర్దస్త్ కార్యక్రమంలో డబుల్ మీనింగ్ డైలాగులు బూతు తిట్లు పురుడు పోసుకుంటున్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే గత కొంత కాలం నుంచి డబుల్ మీనింగ్ జోక్స్ మితిమీరిపోతున్నాయి. షో కి మంచి ఆదరణ దక్కుతున్నప్పటికీ అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు కేవలం జబర్దస్త్ లో కమెడియన్స్ టీం లీడర్లు మాత్రమే ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయేవారు. కానీ ఇప్పుడు ఏకంగా జడ్జిలు సైతం ఇలాంటి పంచులు వేస్తూ ఉండడం.. అది కూడా ఏకంగా మహిళా జడ్జిగా ఉన్న ఇంద్రజ డబుల్ మీనింగ్ డైలాగ్ లతో అందరికీ చిరాకు తెప్పిస్తుంది.



 ఇక ఇటీ ఇవ్వలే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది అని చెప్పాలి. ఈ ప్రోమో లో భాగంగా సద్దాం టీం స్కిట్ చేస్తుంది. ఈ క్రమంలోనే అప్పటికే వాళ్లు డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తున్నారు. ఇంతలో కలుగజేసుకున్న జడ్జి ఇంద్రజ ఆవిడ ( యాదమ్మ రాజు భార్య) ఏమో యూఎస్ లో ఉంది ఈయనకేమో వేడి పెరిగింది అంటూ డబల్ మీనింగ్ పంచ్ వేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఆ తర్వాత పెళ్ళాం లేక వీడు పిచ్చోడు అయిపోయాడు అంటూ సద్దాం అంటే సంసార సుఖం లేక వేడి మీద ఉన్నాడు అని అర్థం వచ్చేలా డబుల్ మీనింగ్ డైలాగ్ వేసింది ఇంద్రజ. అయితే ఒక మహిళా జడ్జి నోటి నుంచి ఇలాంటి బూతు డైలాగు విని అందరూ షాక్ అవుతున్నారు.



RRR Telugu Movie Review Rating

4వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మీడియం రేంజ్ హీరోల మూవీలు ఇవే..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>