Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-6e567d8a-3d97-4609-9650-57df3254ebf7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-6e567d8a-3d97-4609-9650-57df3254ebf7-415x250-IndiaHerald.jpgప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ కు అద్భుతమైన అమ్మాయి దొరకాలని మేము కోరుకుంటున్నామని పెళ్లి జరిగి సంతోషంగా ఉండాలని భావిస్తున్నామని ఆమె అన్నారు. ప్రభాస్ పెళ్లికి సంబంధించి వైరల్ అయిన రూమర్లను నమ్మవద్దని శ్యామలాదేవి తెలిపారు. ఎవరితో రాసి పెట్టి ఉంటే వాళ్లతో ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఆమె అన్నారు. కృష్ణంరాజు గారు ఇంట్లో పెసరెట్లు వేసేవారని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. చిరంజీవి గారికి నేను బిర్యానీ చేసి పంపించానని చిరంజీSocialstars lifestyle {#}Prabhas;Upasana;Manam;Girl;marriage;Chiranjeevi;media;Cinemaవైరల్ గా మారిన ప్రభాస్ పెద్దమ్మ కామెంట్స్....!!వైరల్ గా మారిన ప్రభాస్ పెద్దమ్మ కామెంట్స్....!!Socialstars lifestyle {#}Prabhas;Upasana;Manam;Girl;marriage;Chiranjeevi;media;CinemaTue, 25 Apr 2023 12:19:55 GMTప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గురించి కొత్త గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ కు అద్భుతమైన అమ్మాయి దొరకాలని మేము కోరుకుంటున్నామని పెళ్లి జరిగి సంతోషంగా ఉండాలని భావిస్తున్నామని ఆమె అన్నారు.

ప్రభాస్ పెళ్లి కి సంబంధించి వైరల్ అయిన రూమర్లను నమ్మవద్దని శ్యామలా దేవి తెలిపారు. ఎవరితో రాసి పెట్టి ఉంటే వాళ్లతో ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఆమె అన్నారు.

కృష్ణంరాజు గారు ఇంట్లో పెసరెట్లు వేసేవారని శ్యామలా దేవి చెప్పుకొచ్చారు. చిరంజీవి గారికి నేను బిర్యానీ చేసి పంపించానని చిరంజీవి దోసెలు, వేర్వేరు చట్నీలతో పంపించారని శ్యామలాదేవి పేర్కొన్నారు. ఒక సందర్భంలో అపోలో ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఉపాసన కూతురిలా చూసుకుందని మా సొంత అమ్మాయిలా చూసుకుందని ఆమె వెల్లడించారు. చరణ్ ఉపాసన అంటే నాకు చాలా ఇష్టమని శ్యామలాదేవి పేర్కొన్నారు.

కృష్ణంరాజు, ప్రభాస్ ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడరని మనం చూసే చూపును బట్టి అవతలి వ్యక్తి తీరు ఉంటుందని చెబుతారని ఆమె చెప్పుకొచ్చారు. ప్రభాస్ భక్త కన్నప్ప పాత్ర లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని ఆ పాత్ర చేయడం ఎప్పటికి సాధ్యమవుతుందో చూడాలని ఆమె తెలిపారు. మన ఊరి పాండవులు సినిమా రీమేక్ లో ప్రభాస్ నటిస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అని శ్యామలాదేవి అన్నారు.

ప్రతి మనిషి జీవితం లో ఒడిదొడుకులు ఉంటాయని ప్రభాస్ కోట్ల రూపాయలు పోగొట్టుకోవడం జరిగి ఉండొచ్చని అయితే నేను వినలేదని ఆమె వెల్లడించారు. ప్రభాస్ ప్రకృతిలాంటివాడు అని శ్యామలా దేవి పేర్కొన్నారు. శ్యామలాదేవి చెప్పిన విషయాలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాల తో బిజీగా ఉండగా ఈ రెండు సినిమాలు ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలుస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>