Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tvaa27729a-2c93-45f2-8e68-6f99ebc21997-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tvaa27729a-2c93-45f2-8e68-6f99ebc21997-415x250-IndiaHerald.jpgఒకప్పుడు సినిమాలో కథ కథనం బాగుంటే సరిపోయేది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం కథాకథలం ఎంత బాగున్న సినిమాలో హీరో హీరోయిన్లు ఎంతటి స్టార్లు అయినా కూడా ఇక సినిమా విడుదల అయ్యే ముందు ప్రమోషన్స్ నిర్వహించకుంటే మాత్రం ఆ సినిమా ఫ్లాప్ గానే మిగిలిపోతూ ఉంది. దీంతో సినిమా తీయడానికి ఎలా అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారో.. ఇక ప్రమోషన్స్ చేసి ప్రేక్షకుల్లో తమ సినిమాలపై అంచనాలు పెంచడానికి అలాగే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉండడం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాము అని చెప్పాలి. అTv{#}suma;suma kanakala;Kathanam;Hero Heroine;Hero;Director;Cinema;Audienceయాంకర్ సుమ పీక పట్టుకున్న.. హీరో గోపీచంద్?యాంకర్ సుమ పీక పట్టుకున్న.. హీరో గోపీచంద్?Tv{#}suma;suma kanakala;Kathanam;Hero Heroine;Hero;Director;Cinema;AudienceTue, 25 Apr 2023 11:15:00 GMTఒకప్పుడు సినిమాలో కథ కథనం బాగుంటే సరిపోయేది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం కథాకథలం ఎంత బాగున్న సినిమాలో హీరో హీరోయిన్లు ఎంతటి స్టార్లు అయినా కూడా ఇక సినిమా విడుదల అయ్యే ముందు ప్రమోషన్స్ నిర్వహించకుంటే మాత్రం ఆ సినిమా ఫ్లాప్ గానే మిగిలిపోతూ ఉంది. దీంతో సినిమా తీయడానికి ఎలా అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారో.. ఇక ప్రమోషన్స్ చేసి ప్రేక్షకుల్లో తమ సినిమాలపై అంచనాలు పెంచడానికి అలాగే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉండడం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాము అని చెప్పాలి.



 అంతే కాదు సినిమా విడుదలకు కొన్ని రోజులు ముందు నుంచే హీరో హీరోయిన్ డైరెక్టర్ అందరూ కూడా అటు ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంటున్నారు. ఇక ఇలా ఇటీవల కాలంలో సినిమా ప్రమోషన్స్ లకు అటు బుల్లితెర అనేది ఒక మంచి ప్లాట్ ఫామ్ మారిపోయింది. ఫేమస్ అయిన షోలలోకి వెళ్లడం ఇక ప్రమోషన్స్ చేసుకోవడం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సుమా వ్యాఖ్యాతగా వ్యవహరించే షోస్ లో అయితే పెద్ద హీరోలు కూడా ప్రమోషన్స్ కోసం వస్తూ ఉండటం చూస్తూ ఉంటాం. ఇకపోతే ఇప్పుడు స్టార్ హీరో గోపీచంద్ సైతం తన రామబాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమా వ్యాఖ్యాతగా ఉన్న సుమ అడ్డ అనే కార్యక్రమంలోకి గెస్ట్ గా వచ్చాడు.



 గోపీచంద్ తో పాటు హీరోయిన్, డైరెక్టర్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇక ఈ షో మొత్తం ఎంతో సందడి సందడిగా సాగిపోయింది అని చెప్పాలి. ఇక ఈ షోలో గోపీచంద్ ఎంతో సైలెంట్ గా ఉంటూనే సుమా పై అదిరిపోయే పంచులు వేసి షాక్ ఇచ్చాడు. అయితే ప్రోమో చివర్లో గోపీచంద్ ఎంతో సీరియస్గా సుమ పీక పట్టుకుని నొక్కడం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే గోపీచంద్ సుమ పీక పట్టుకోగానే అక్కడితో ప్రోమో ఎండ్ అయింది. దీంతో అసలు గోపీచంద్ సుమ గొంతు పట్టుకోవడానికి గల కారణం ఏంటి అని తెలుసుకోవడానికి.. ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>