Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-0c0732b8-fac6-456f-92d1-26127317d7a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-0c0732b8-fac6-456f-92d1-26127317d7a8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనసూయ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. కాగా మొన్నటి వరకు యాంకర్ గా బుల్లితెరపై సత్తాను చాటిన అనసూయ స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నటిగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో అనసూయ సినిమాల విషయాలకంటే ఎక్కువగా సోషల్ మీడియా విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.Socialstars lifestyle {#}netizens;anasuya bharadwaj;Anasuya;Traffic police;Instagram;media;Yevaruస్లీవ్ లెస్ బ్లౌజ్ తో మత్తెక్కిస్తున్న స్టార్ యాంకర్....!!స్లీవ్ లెస్ బ్లౌజ్ తో మత్తెక్కిస్తున్న స్టార్ యాంకర్....!!Socialstars lifestyle {#}netizens;anasuya bharadwaj;Anasuya;Traffic police;Instagram;media;YevaruTue, 25 Apr 2023 11:36:20 GMTటాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్  గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనసూయ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. కాగా మొన్నటి వరకు యాంకర్ గా బుల్లితెరపై సత్తాను చాటిన అనసూయ స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నటిగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో అనసూయ సినిమాల విషయాలకంటే ఎక్కువగా సోషల్ మీడియా విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

మొన్నటికి మొన్న నెటిజన్స్ ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ నెగటివ్ కామెంట్స్ చేయడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వారికి స్ట్రాంగ్ గా వార్నింగ్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసిన ఎన్ని మాటలు అన్న అనసూయ పట్టించుకోకుండా తన స్టైల్ ని ఫాలో అవుతుందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్స్ తో గ్లామర్ షో చేస్తూ నెటిజన్స్ కి అందాలు కనువిందు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అనసూయ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. చీర కట్టులో ఎద అందాలు నడుమొంపులు చూపిస్తూ రెచ్చగొడుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసి మత్తెక్కించే చూపులతో యువత దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా క్యాప్షన్ ని కూడా రాసుకొచ్చింది. ఏ విషయం అయిన అనసూయ అస్సలు సైలెంట్ గా ఉండదు.. నోరు అదుపులో పెట్టుకోదు అంటుంటారు.. అది నాకు ఓకే.. పైగా అలా అంటే గర్వపడతాను కూడా అని రాసుకొచ్చింది భరద్వాజ్. ఇకపోతే అనసూయ కెరియర్ విషయానికి వస్తే.. ఇప్పటికే రంగమ్మత్త, దాక్షాయని లాంటి మంచి మంచి పాత్రలో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు ఇంకా కొన్ని సినిమాలలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>