MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pothineni14c54936-6a8a-45dc-9eb0-202fae402be4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pothineni14c54936-6a8a-45dc-9eb0-202fae402be4-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించిన రామ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 21 తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిPothineni{#}October;thaman s;puri jagannadh;ram pothineni;boyapati srinu;Industry;shankar;sree;Mass;Heroine;Hero;Music;Yuva;Telugu;Box office;Cinemaరామ్ ... పూరి జగన్నాథ్ కాంబినేషన్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పటినుండే..?రామ్ ... పూరి జగన్నాథ్ కాంబినేషన్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పటినుండే..?Pothineni{#}October;thaman s;puri jagannadh;ram pothineni;boyapati srinu;Industry;shankar;sree;Mass;Heroine;Hero;Music;Yuva;Telugu;Box office;CinemaTue, 25 Apr 2023 11:47:02 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించిన రామ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 21 తేదీన విడుదల చేయనున్నారు.

 ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నీ బోయపాటి పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత రామ్ ... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో పొందబోయే మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం అక్టోబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో ఈస్మార్ట్ శంకర్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో  ఈస్మార్ట్ శంకర్ మూవీ రూపొంది అద్భుతమైన విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>