MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgవచ్చే మూడు వారాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ క్రేజ్ ఉన్న కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. అలా వచ్చే మూడు వారాల్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కాబోయే క్రేజీ మూవీ లు ఏవో తెలుసుకుందాం. అక్కినేని అఖిల్ హీరో గా సాక్షి వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ ని ఏప్రిల్ 21 వ Thriviks{#}Ilayaraja;venkat;surender reddy;Naresh;allari naresh;vijay antony;vikram;jayam ravi;Trisha Krishnan;Sakshi;sree;shankar;Joseph Vijay;aishwarya;Naga Chaitanya;Mani Ratnam;cinema theater;Heroine;akhil akkineni;Tollywood;Tamil;Telugu;Hero;Music;Cinemaవచ్చే 3 వారాలు విడుదలకు రెడీగా ఉన్నా క్రేజీ మూవీలు ఇవే..!వచ్చే 3 వారాలు విడుదలకు రెడీగా ఉన్నా క్రేజీ మూవీలు ఇవే..!Thriviks{#}Ilayaraja;venkat;surender reddy;Naresh;allari naresh;vijay antony;vikram;jayam ravi;Trisha Krishnan;Sakshi;sree;shankar;Joseph Vijay;aishwarya;Naga Chaitanya;Mani Ratnam;cinema theater;Heroine;akhil akkineni;Tollywood;Tamil;Telugu;Hero;Music;CinemaTue, 25 Apr 2023 13:06:19 GMTవచ్చే మూడు వారాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ క్రేజ్ ఉన్న కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. అలా వచ్చే మూడు వారాల్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కాబోయే క్రేజీ మూవీ లు ఏవో తెలుసుకుందాం.

అక్కినేని అఖిల్ హీరో గా సాక్షి వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. విక్రమ్ ,  కార్తీ ,  జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

అల్లరి నరేష్ హీరో గా విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందినటువంటి ఉగ్రం మూవీ ని మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో అల్లరి నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. గోపీచంద్ హీరో గా డింపుల్ హయాతి హీరోయిన్ గా శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందినటు వంటి రామబాణం మూవీ ని కూడా మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

అక్కినేని నాగ చైతన్య హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా వెంకట్ ప్రబూ దర్శకత్వంలో రూపొందిన కస్టడీ మూవీ ని మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇళయరాజా , యువన్  శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతం అందించారు. విజయ్ ఆంటోనీ హీరో గా రూపొందినటు వంటి బిచ్చగాడు 2 మూవీ ని మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. బిచ్చగాడు మూవీ మంచి విజయం సాధించడంతో బిచ్చగాడు 2 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>