Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viralab41a5a0-bbc6-452c-9893-195cdfb6a1ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viralab41a5a0-bbc6-452c-9893-195cdfb6a1ac-415x250-IndiaHerald.jpgటీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీల్ సీజన్ 2023 లో దుమ్ము దులుపుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సీజన్ లో ఆరంజ్ క్యాప్ కి పోటీ పడుతున్న వారిలో నాల్గవ స్థానంలో ఉన్నావు కోహ్లీ. ఇప్పటి వరకు ఆడిన ఏడూ మ్యాచుల్లో 279 పరుగులు సాధించి రాయల్ చాలెంజర్స్ గెలుగులో భాగస్వామిగా ఉంటున్నాడు.. ఇక ఆర్సీబీ కి స్టాండింగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు కోహ్లీ. రెగ్యులర్ కెప్టెన్ అయినా డుప్లెసిస్ గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటుండగా అతడు సారథ్యం వాహించిన పంజాబ్ మరియు రాజస్థాన్ మ్యాచుల్లో రెండింటిలోనూ విజయాన్నిViral{#}Faf du Plessis;Punjab;Kolkata;Calcutta;Punjabi;Athadu;Rajasthan;VIRAT KOHLI;Wife;India;netizensఅనుష్కతో కోహ్లీ డాన్స్ పోటీ.. వీడియో వైరల్?అనుష్కతో కోహ్లీ డాన్స్ పోటీ.. వీడియో వైరల్?Viral{#}Faf du Plessis;Punjab;Kolkata;Calcutta;Punjabi;Athadu;Rajasthan;VIRAT KOHLI;Wife;India;netizensTue, 25 Apr 2023 17:30:00 GMTటీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీల్ సీజన్ 2023 లో దుమ్ము దులుపుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సీజన్ లో ఆరంజ్ క్యాప్ కి పోటీ పడుతున్న వారిలో నాల్గవ స్థానంలో ఉన్నావు కోహ్లీ. ఇప్పటి వరకు ఆడిన ఏడూ మ్యాచుల్లో 279 పరుగులు సాధించి రాయల్ చాలెంజర్స్ గెలుగులో భాగస్వామిగా ఉంటున్నాడు..


ఇక ఆర్సీబీ కి స్టాండింగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు కోహ్లీ. రెగ్యులర్ కెప్టెన్ అయినా డుప్లెసిస్ గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటుండగా అతడు సారథ్యం వాహించిన పంజాబ్ మరియు రాజస్థాన్ మ్యాచుల్లో రెండింటిలోనూ విజయాన్ని అందుకున్నాడు. రానున్న మరి కొన్ని మ్యాచులకు కూడా విరాట్ సారధ్య బాధ్యతలను తీసుకునే అవకాశం వుంది.



 ఇక కోలకతా నైట్ రైడర్స్ తో ఈడెన్ లో మ్యాచ్ జరగడానికి ముందు విరాట్ తన భార్య అనుష్క శర్మ తో కలిసి ఒక ఫన్నీ డ్యాన్స్ మూమెంట్ చేయడం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ కి ముందు జిమ్ లో ఈ ఇద్దరు కలిసి ఒక పంజాబీ సాంగ్ కి స్టెప్పులు వేశారు. అయితే ఫాస్ట్ మూమెంట్ కలిగిన ఈ డ్యాన్స్ స్టెప్ లో విరాట్ కోహ్లీ కాలు పట్టేసినట్టుగా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మ్యాచు కు ముందు భార్య తో ఈ కసరత్తులు ఏంటి భయ్యా అంటూ నెటిజన్స్ కొందరు ఫన్నీ గా కామెంట్ చేస్తున్నారు. ఒక వేల ఇలా స్టెప్స్ వేస్తున్న క్రమం లో ఏదైనా గాయం అయితే ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ గాయం తో రెస్ట్ తీసుకుంటున్నాడు మీరు కూడా అతడి పక్కన కూర్చుంటారా ఏంటి అంటూ మరికొందరు కామెంట్స్ చేయడం విశేషం. ఏది ఏమైనా విరాట్ అనుష్కల జంట సోషల్ మీడియాలో ఎప్పుడు నానుతూ ఉంటుంది.
">



RRR Telugu Movie Review Rating

గోపీచంద్ ను స్టన్నింగ్ ప్రశ్నలు అడిగిన దర్శకుడు తేజ...!!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>