MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shivakarthikeyanec11d458-f342-4fab-8896-90b38ae8babd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shivakarthikeyanec11d458-f342-4fab-8896-90b38ae8babd-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే తాను నటించిన కొన్ని మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆఖరుగా ఈ యువ హీరో ప్రిన్స్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా తెలుగు ... తమిళ భాషల్లో విడుదల అయ్యి యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో తమిళంలో రూపొందుతున్న మా వీరన్ అనే యాక్షనShivakarthikeyan{#}meher ramesh;prince;Maha;Dilip Kumar;Shiva;lord siva;Kollywood;Chiranjeevi;Tollywood;Rajani kanth;shankar;Tamil;Hero;Yuva;Telugu;Cinemaటాలీవుడ్ ... కోలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలతో ఒకేసారి పోటీ పడనున్న శివ కార్తికేయన్..!టాలీవుడ్ ... కోలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలతో ఒకేసారి పోటీ పడనున్న శివ కార్తికేయన్..!Shivakarthikeyan{#}meher ramesh;prince;Maha;Dilip Kumar;Shiva;lord siva;Kollywood;Chiranjeevi;Tollywood;Rajani kanth;shankar;Tamil;Hero;Yuva;Telugu;CinemaTue, 25 Apr 2023 11:51:06 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే తాను నటించిన కొన్ని మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆఖరుగా ఈ యువ హీరో ప్రిన్స్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా తెలుగు ... తమిళ భాషల్లో విడుదల అయ్యి యావరేజ్ విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో తమిళంలో రూపొందుతున్న మా వీరన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు లో మహా వీరుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇదే తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరో గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ సినిమాని కూడా విడుదల చేయనున్నారు.

 ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇదే తేదీన సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ మూవీnని కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అజనాలు పెట్టుకున్నారు. ఇలా టాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీ లో భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాలు విడుదల అయ్యే తేదీనే శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన మా వీరన్ మూవీ విడుదల కాబోతోంది.



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>