MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chalakichanti-helth3cfbbbc0-ce96-4068-9502-f202f67de320-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chalakichanti-helth3cfbbbc0-ce96-4068-9502-f202f67de320-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చలాకీ చంటి అంటే సుపరిచితమే.. తాజాగా ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదంటూ గడిచిన రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా ఈ విషయం పైన అసలు అధికారికంగా స్పందించలేదు. మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాత్రమే తెలియజేస్తూ ఉన్నారు. ఈ వార్తలు ప్రకారం చలాకి చంటి కి గుండెపోటుతో ఆసుపత్రిలోకి జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం చలాకి చంటి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆయన పరిస్థితి అత్యంత విషయంCHALAKICHANTI;HELTH{#}chalaki chanti;chanti;Winner;Jabardasth;Bigboss;Ishtam;Yevaru;Newsచలాకి చంటి నీ ఎవరు పట్టించుకోకపోవడానికి కారణం..?చలాకి చంటి నీ ఎవరు పట్టించుకోకపోవడానికి కారణం..?CHALAKICHANTI;HELTH{#}chalaki chanti;chanti;Winner;Jabardasth;Bigboss;Ishtam;Yevaru;NewsTue, 25 Apr 2023 10:00:00 GMTతెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చలాకీ చంటి అంటే సుపరిచితమే.. తాజాగా ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదంటూ గడిచిన రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా ఈ విషయం పైన అసలు అధికారికంగా స్పందించలేదు. మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాత్రమే తెలియజేస్తూ ఉన్నారు. ఈ వార్తలు ప్రకారం చలాకి చంటి కి గుండెపోటుతో ఆసుపత్రిలోకి జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది



ప్రస్తుతం చలాకి చంటి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆయన పరిస్థితి అత్యంత విషయంగా ఉందని ఈ విషయంలో ఇప్పటివరకు చలాకి కుటుంబ సభ్యులు కానీ ఆయన సన్నిహితులు గాని జబర్దస్త్ మెంబర్స్ కానీ ఎవరు కూడా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. చలాకి చంటి ఆరోగ్య విషయంలో జరుగుతున్న ప్రచారం వల్ల అభిమానులను ఆందోళనకు గురి చేసేలా కనిపిస్తోంది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న చలాకి చాటి ఆమధ్య బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.


చంటి విన్నర్ అవుతారని అందరూ ఆశించిన ఆయన యొక్క పొగరు వల్ల ఆయన తొందరగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే చలాకి చంటి కి గుండెపోటు రావడం అనేది అందరికీ ఆందోళన కలిగించే విషయం ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు అనే సమస్య వస్తోంది .ఇలాంటి పరిస్థితుల్లో చలాకి చంటి గుండెపోటు అంటూ వార్తలు రావడం పట్ల అభిమానులు కాస్త ఆందోళన పడుతున్నారు. కానీ ఏంటనే విషయాన్ని మాత్రం ఇంతవరకు ఎవరు స్పందించలేదు. జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఎంతోమంది సన్నిహితులు పరిచయమయ్యారు.ఏ ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించలేదు. కానీ ఇప్పుడు ఆయన జబర్దస్త్ లో లేని కారణంగా ఆయన పరిస్థితి పై ఏ ఒక్కరు స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చలాకి చంటి ఆరోగ్యం బాగుందా లేదా అనే విషయంపై కూడా ఏ ఒక్కరు క్లారిటీ ఇవ్వలేదు. మరి ఇప్పుడైనా స్పందిస్తారేమో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

4వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మీడియం రేంజ్ హీరోల మూవీలు ఇవే..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>